Jump to content

పాట్నా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పాట్నా
ఒడిశా శాసనసభలో నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుతూర్పు భారతదేశం
రాష్ట్రంఒడిశా
జిల్లాకెందుఝార్
లోకసభ నియోజకవర్గంకియోంజర్
ఏర్పాటు తేదీ1951
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
16వ ఒడిశా శాసనసభ
ప్రస్తుతం
జగన్నాథ్ నాయక్
పార్టీబిజూ జనతా దళ్
ఎన్నికైన సంవత్సరం2019

పాట్నా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కెందుఝార్ జిల్లా, కియోంజర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గంలో పాట్నా బ్లాక్, సహర్పాడ బ్లాక్, చౌతియా జంపురా బ్లాక్‌లోని అసన్‌పత్, ఖుంటపడ, బదదుమురియా, బదనేయులి, బరియా, ధనుర్జయపూర్, గుండునియా, తుకుడిహా, ఉఖుంద గ్రామా పంచాయితీలు, చంపువా  బ్లాక్‌లోని 6 గ్రామా పంచాయితీలు జజాపోసి, జల్లి, సపూర్దాన్గి, జల్లి, భుయిన్‌పూర్, పర్సాల ఉన్నాయి[1].

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1961 రాజా బల్లవ్ మిశ్రా గణతంత్ర పరిషత్
1967 రామ్‌రే ముండా స్వతంత్ర
1971 మహేశ్వర్ మాఝీ ఉత్కల్ కాంగ్రెస్
1974
1977 జనతా పార్టీ
1980 హృషికేష్ నాయక్ జనతా పార్టీ
1985 భారత జాతీయ కాంగ్రెస్
1990 కన్హు చరణ్ నాయక్ జనతాదళ్
1995 హృషికేష్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
2000 గౌరహరి నాయక్ భారతీయ జనతా పార్టీ
2004[2]
2009[3] హృషికేష్ నాయక్ బిజు జనతా దళ్
2014[4]
2019[5][6] జగన్నాథ్ నాయక్

మూలాలు

[మార్చు]
  1. "Assembly Constituencies and their Extent" (PDF).
  2. "List of Members of the Odisha Legislative Assembly (1951–2004)" (PDF). Archived from the original (PDF) on December 17, 2013. Retrieved February 20, 2014.
  3. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  4. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351
  5. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  6. "Patna Assembly Election Results 2019 Live: Patna Constituency (Seat) Election Results, Live News". News18. Retrieved 17 January 2021.