Jump to content

జాషిపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
జాషిపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°58′12″N 86°4′48″E మార్చు
పటం

జాషిపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం, మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. జాషిపూర్ నియోజకవర్గ పరిధిలో జాషిపూర్ బ్లాక్, రరువాన్ బ్లాక్, సుక్రులి బ్లాక్, కుసుమి బ్లాక్‌లోని 9 గ్రామ పంచాయితీలు బధత్నాబేడ, చుపాని, ధంగ్డిముటా, హత్‌బద్ర, జరద, జిపాబంధ్, తలపతి, తోలక్‌పోఖరి, ఉపర్బేడ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

జాషిపూర్  నియోజకవర్గానికి 1957 నుండి 2009 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి.[3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ Assembly Constituencies and their Extent
  2. ↑ Seats of Odisha
  3. ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
  5. ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  6. ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  7. ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  8. ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351