పొలాసర శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పొలాసర | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
జిల్లా | గంజాం జిల్లా |
బ్లాక్ | పొలాసర , బుగూడ |
ఓటర్ల సంఖ్య | 2,13,647 [1] |
ముఖ్యమైన పట్టణాలు | పొలాసర, బుగూడ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2004 |
పార్టీ | బీజేడీ |
ఎమ్మెల్యే | శ్రీకాంత్ సాహు |
నియోజకవర్గం సంఖ్యా | 124 |
లోక్సభ | ఆస్కా |
పొలాసర శాసనసభ నియోజకవర్గం (Sl. నం.: 124) ఒడిశాలోని గంజాం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[2] ఈ నియోజకవర్గం పరిధిలో పొలసర, బుగూడ, పొలసర బ్లాక్, బుగూడ బ్లాక్ ఉన్నాయి.[3] [4]
ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడగా 2009 నుండి 2019 వరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా బీజేడీ అభ్యర్థులే గెలిచారు.
శాసనసభకు ఎన్నికైన సభ్యులు[మార్చు]
- 2019: (124): శ్రీకాంత సాహు (బీజేడీ)[5][6]
- 2014: (124): శ్రీకాంత సాహు (బీజేడీ)
- 2009: (124): నిరంజన్ ప్రధాన్ (బీజేడీ)
మూలాలు[మార్చు]
- ↑ "CONSTITUENCY-WISE ELECTOR INFORMATION" (PDF). Election Commission of India. Retrieved 16 March 2014.
- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 22 మార్చి 2014. Retrieved 21 March 2014.
Constituency: Polasara (124) District: Ganjam
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "List of Contesting Candidates(Phase-II) (AC)" (PDF). ceoorissa.nic.in. Office of the Chief Electoral Officer, Odisha. Retrieved 17 April 2019.
- ↑ News18 (2019). "Polasara Assembly Election Results 2019 Live: Polasara Constituency (Seat)". Archived from the original on 11 July 2022. Retrieved 11 July 2022.