రాయగడ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రాయగడ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 19°10′12″N 83°24′36″E |
రాయగడ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, రాయగడ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో రాయగడ, రాయగడ బ్లాక్ & కాశీపూర్ బ్లాక్ ఉన్నాయి.[1]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]- 2019: (140) : శ్రీ మకరంద ముదులి (స్వతంత్ర) [2]
- 2014: (140) : లాల్ బిహారీ హిమిరికా (బీజేడీ) [3]
- 2009: (140) : లాల్ బిహారీ హిమిరికా (బీజేడీ) [4]
- 2004: (82) : ఉలక రామ చంద్ర (కాంగ్రెస్)
- 2000: (82) : లాల్ బిహారీ హిమిరికా (బీజేడీ)
- 1995: (82) : ఉలక రామ చంద్ర (కాంగ్రెస్)
- 1990: (82) : ఉలక రామ చంద్ర (కాంగ్రెస్)
- 1985: (82) : ఉలక రామ చంద్ర (కాంగ్రెస్)
- 1980: (82) : ఉలక రామ చంద్ర (కాంగ్రెస్)
- 1977: (78) : ఉలక రామ చంద్ర (కాంగ్రెస్)
- 1974: (78) : ఉలక రామ చంద్ర (కాంగ్రెస్)
- 1971: (78) : హిమరుక రుకునా ( స్వతంత్ర పార్టీ )
- 1967: (78) : అనంతరామ్ మాఝీ (కాంగ్రెస్)
- 1961: (10) : ముసురి శాంతా పాంగి (కాంగ్రెస్)
- 1957: (8) : కామయ్య మండంగి (కాంగ్రెస్)
- 1951 : (7) : కామయ మండంగి (కాంగ్రెస్)
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, రాయగడ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
స్వతంత్ర | మకరంద ముదులి | 52844 | 30.21% | ||
బీజేడీ | లాల్ బిహారీ హిమిరికా | 47974 | 27.42% | ||
కాంగ్రెస్ | కడ్రక అప్పలస్వామి | 39657 | 22.67% | ||
బీజేపీ | బసంత కుమార్ ఉల్లక | 24425 | 13.96% | ||
బీఎస్పీ | పూర్ణబతి మాఝీ | 4077 | 2.33% | ||
నోటా | పైవేవీ కాదు | 5965 | 3.41% | ||
మెజారిటీ | 4,870 | ||||
పోలింగ్ శాతం | 75.48% |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ News18 (2019). "Rayagada Assembly Election Results 2019 Live: Rayagada Constituency (Seat) Election Results". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 15 June 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 17 March 2014.
15661