ఖండపాడ శాసనసభ నియోజకవర్గం
Appearance
ఖండపాడ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్ లోక్‌సభ నియోజకవర్గం, నయాగఢ్ జిల్లా పరిధిలో ఉంది. ఖండపాడ నియోజకవర్గ పరిధిలో ఖండపాడ, ఖండపాడ బ్లాక్, భాపూర్ బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]1951 మరియు 2019 మధ్య పదహారు ఎన్నికలు జరిగాయి. ఖండపాడ నియోజకవర్గం నుండి ఎన్నికైన సభ్యులు:[3][4]
- 2019: సౌమ్య రంజన్ పట్నాయక్, (బీజేడీ)[5]
- 2014: (120): అనుభవ్ పట్నాయక్, (బీజేడీ)[6]
- 2009: (120): సిద్ధార్థ్ శేఖర్ సింగ్, (బీజేడీ)[7]
- 2004: (63): బిజయలక్ష్మి పట్నాయక్, (స్వతంత్ర)
- 2000: (63): బిజయలక్ష్మి పట్నాయక్, (బీజేడీ)
- 1995: (63): బిభూతి భూషణ్ సింగ్ మర్దరాజ్, (కాంగ్రెస్)
- 1990: (63): అరుణ్ కుమార్ పట్నాయక్ (జనతాదళ్)
- 1985: (63): బిభూతి భూషణ్ సింగ్ మర్దరాజ్, (కాంగ్రెస్)
- 1980: (63): బిభూతి భూషణ్ సింగ్ మర్దరాజ్, (స్వతంత్ర)
- 1977: (63): సత్యసుందర్ మిశ్రా, (స్వతంత్ర)
- 1974: (63): సత్యసుందర్ మిశ్రా, (స్వతంత్ర)
- 1971: (57): బన్సీధర్ పట్నాయక్, (స్వతంత్ర)
- 1967: (57): హరిహర్ సింగ్ మర్దరాజ్ భరమర్బర్ రే, (కాంగ్రెస్)
- 1961: (83): హరిహర్ సింగ్ మర్దరాజ్ భరమర్బర్ రే , (కాంగ్రెస్)
- 1957: (56): హరిహర్ సింగ్ మర్దరాజ్ భరమర్బర్ రే, (కాంగ్రెస్)
- 1951 : (94): హరిహర్ సింగ్ మర్దరాజ్ భరమర్బర్ రే, (స్వతంత్ర)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Khandapada Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Retrieved 20 August 2014.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351