కటక్ లోక్సభ నియోజకవర్గం
Appearance
కటక్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 20°27′38″N 85°53′23″E |
కటక్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్, నయాగఢ్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
87 | బరాంబ | జనరల్ | కటక్ |
88 | బంకి | జనరల్ | కటక్ |
89 | అతఘర్ | జనరల్ | కటక్ |
90 | బారాబతి-కటక్ | జనరల్ | కటక్ |
91 | చౌద్వార్-కటక్ | జనరల్ | కటక్ |
93 | కటక్ సదర్ | ఎస్సీ | కటక్ |
120 | ఖండపాడ | జనరల్ | నయాగఢ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024: భర్తృహరి మహతాబ్, బీజేపీ[2]
- 2019: భర్తృహరి మహతాబ్, (బిజు జనతా దళ్) [3]
- 2014: భర్తృహరి మహతాబ్, (బిజు జనతా దళ్)
- 2009: భర్తృహరి మహతాబ్, (బిజు జనతా దళ్)
- 2004: భర్తృహరి మహతాబ్, (బిజు జనతా దళ్)
- 1999: భర్తృహరి మహతాబ్, (బిజు జనతా దళ్)
- 1998: భర్తృహరి మహతాబ్, (బిజు జనతా దళ్)
- 1995: అనాది సాహు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1991: శ్రీకాంత్ కుమార్ జెనా, జనతాదళ్
- 1989: శ్రీకాంత్ కుమార్ జెనా, జనతాదళ్
- 1985: జయంతి పట్నాయక్, (కాంగ్రెస్)
- 1980 (ఉప ఎన్నికల) : జయంతీ పట్నాయక్, (కాంగ్రెస్)
- 1980: జానకీ బల్లభ్ పట్నాయక్, (కాంగ్రెస్)
- 1977: శరత్ కుమార్ కర్, జనతా పార్టీ
- 1971: జానకీ బల్లభ్ పట్నాయక్, (కాంగ్రెస్)
- 1967: శ్రీనిబాస్ మిశ్రా, ప్రజా సోషలిస్ట్ పార్టీ
- 1962: నిత్యానంద్ కనుంగో, (కాంగ్రెస్)
- 1957: నిత్యానంద్ కనుంగో, (కాంగ్రెస్)
- 1952: బిరాకిసోర్ రే, (కాంగ్రెస్)
- 1952: హరేకృష్ణ మహతాబ్, (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ "Elections in India - A Comparative Analysis of Parliamentary (Lok Sabha) & State Assembly (Vidhan Sabha) Election". Retrieved 25 March 2014.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.