Jump to content

సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సుందర్‍గఢ్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°7′22″N 84°2′34″E మార్చు
పటం

సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ 2019లో గెలిచిన ఎమ్మెల్యే
8 తల్సారా ఎస్టీ సుందర్‌గఢ్ బీజేపీ భబానీ శంకర్ భోయ్
9 సుందర్‌గఢ్ ఎస్టీ సుందర్‌గఢ్ బీజేపీ కుసుమ్ టెటే
10 బీరమిత్రపూర్ ఎస్టీ సుందర్‌గఢ్ బీజేపీ శంకర్ ఓరం
11 రఘునాథ్‌పాలి ఎస్సీ సుందర్‌గఢ్ బీజేడీ సుబ్రత్ తారాయ్
12 రూర్కెలా జనరల్ సుందర్‌గఢ్ బీజేడీ శారద ప్రసాద్ నాయక్
13 రాజ్‌గంగ్‌పూర్ ఎస్టీ సుందర్‌గఢ్ కాంగ్రెస్ సీఎస్‌ఆర్‌జీన్ ఎక్కా
14 బోనై ఎస్టీ సుందర్‌గఢ్ సీపీఐ (ఎం) లక్ష్మణ్ ముండా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 శిబ్నారాయణ్ సింగ్ మహాపాత్ర భారత జాతీయ కాంగ్రెస్
1957 కలో చంద్రమణి గణతంత్ర పరిషత్
1962 యజ్ఞనారాయణ సింగ్
1967 దేబనంద అమత్ స్వతంత్ర పార్టీ
1971 గజధర్ మాఝి భారత జాతీయ కాంగ్రెస్
1977 దేబనంద అమత్ జనతా పార్టీ
1980 క్రిస్టోఫర్ ఎక్కా భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
1984 మారిస్ కుజుర్ భారత జాతీయ కాంగ్రెస్
1989 దేబనంద అమత్ జనతాదళ్
1991 ఫ్రిదా టోప్నో భారత జాతీయ కాంగ్రెస్
1996
1998 జుయల్ ఓరం భారతీయ జనతా పార్టీ
1999
2004
2009 హేమానంద బిస్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
2014 జుయల్ ఓరం భారతీయ జనతా పార్టీ
2019[2]
2024[3]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-09-20.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sundargarh". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.