బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గంజాం, గజపతి జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
127 | ఛత్రపూర్ | ఎస్సీ | గంజాం |
132 | గోపాల్‌పూర్ | జనరల్ | గంజాం |
133 | బెర్హంపూర్ | జనరల్ | గంజాం |
134 | దిగపహండి | జనరల్ | గంజాం |
135 | చికితి | జనరల్ | గంజాం |
136 | మోహన | ఎస్టీ | గజపతి |
137 | పర్లాకిమిడి | జనరల్ | గజపతి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
- 2019:[2] చంద్ర శేఖర్ సాహు, బీజేడీ
- 2014 : సిద్ధాంత మహాపాత్ర, బీజేడీ
- 2009 : సిద్ధాంత మహాపాత్ర, బీజేడీ
- 2004 : చంద్ర శేఖర్ సాహు, కాంగ్రెస్ [3]
- 1999 : అనాది చరణ్ సాహు, BJP
- 1998: జయంతి పట్నాయక్, కాంగ్రెస్
- 1996 : పి.వి.నరసింహారావు, కాంగ్రెస్
- 1991 : గోపీనాథ్ గజపతి, కాంగ్రెస్ [4]
- 1989 : గోపీనాథ్ గజపతి, కాంగ్రెస్ [5]
- 1984 : జగన్నాథరావు, కాంగ్రెస్
- 1980 : జగన్నాథరావు, కాంగ్రెస్
- 1977 : జగన్నాథరావు, కాంగ్రెస్
- 1971 : జగన్నాథరావు, కాంగ్రెస్ (ఛత్రపూర్ స్థానంగా)
- 1967 : జగన్నాథరావు, కాంగ్రెస్ (ఛత్రపూర్ స్థానంగా)
- 1962 : అనంత త్రిపాఠి శర్మ, కాంగ్రెస్ (ఛత్రపూర్ స్థానంగా)
- 1957 : మోహన్ నాయక్, కాంగ్రెస్ (గంజాం స్థానంగా)
- 1957 : ఉమా చరణ్ పట్నాయక్ (స్వతంత్ర) (గంజామ్ గా)
- 1952: బిజయ్ చంద్ర దాస్ (సిపిఐ) (గంజాం స్థానంగా)
- 1952: ఉమా చరణ్ పట్నాయక్, స్వతంత్ర (ఘుమ్సూర్ స్థానంగా)
మూలాలు[మార్చు]
- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Can Cong protect its citadel?". The New Indian Express. Retrieved 13 May 2016.
- ↑ "Tenth Lok Sabha Members Bioprofile". Lok Sabha Secretariat. Archived from the original on 26 August 2016. Retrieved 23 August 2016.
- ↑ Patnaik, Sunil. "Scandal buffets Odisha palace". The Telegraph. Retrieved 23 August 2016.