బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°29′23″N 86°55′13″E మార్చు
పటం

బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్, బాలాసోర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ ) జిల్లా పార్టీ 2019లో గెలిచిన ఎమ్మెల్యే
32 బాదాసాహి ఎస్సీ మయూర్‌భంజ్ బీజేపీ సనాతన్ బిజులీ
35 జలేశ్వర్ జనరల్ బాలాసోర్ బీజేడీ అశ్విని పాత్ర
36 భోగ్రాయ్ జనరల్ బాలాసోర్ బీజేడీ అనంత దాస్
37 బస్తా జనరల్ బాలాసోర్ బీజేడీ నిత్యానంద్ సాహూ
38 బాలాసోర్ జనరల్ బాలాసోర్ బీజేడీ స్వరూప్ కుమార్ దాస్
39 రెమునా ఎస్సీ బాలాసోర్ బీజేడీ సుధాంశు పరిదా
40 నీలగిరి జనరల్ బాలాసోర్ బీజేడీ సుకాంత కుమార్ నాయక్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ పేరు
2019 [2] ప్రతాప్ చంద్ర సారంగి బీజేపీ
2014 రవీంద్ర కుమార్ జెనా బీజేడీ
2009 శ్రీకాంత్ కుమార్ జెనా కాంగ్రెస్
2004 ఖరాబేలా స్వైన్ బీజేపీ
1999
1998
1996 కార్తీక్ మహాపాత్ర కాంగ్రెస్
1991
1989 సమరేంద్ర కుండు జనతాదళ్
1984 చింతామణి జెనా కాంగ్రెస్
1980
1977 సమరేంద్ర కుండు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971 శ్యామ్ సుందర్ మహాపాత్ర కాంగ్రెస్
1967 సమరేంద్ర కుండు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962 గోకులానంద మొహంతి కాంగ్రెస్
1957 భగబత్ సాహు
1951

మూలాలు[మార్చు]

  1. "17 - Puri Parliamentary (Lok Sabha) Constituency". Retrieved 25 March 2014.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]