జలేశ్వర్ శాసనసభ నియోజకవర్గం (ఒడిశా)

వికీపీడియా నుండి
(జలేశ్వర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జలేశ్వర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°48′0″N 87°13′48″E మార్చు
పటం

జలేశ్వర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. జలేశ్వర్ నియోజకవర్గ పరిధిలో జలేశ్వర్, జలేశ్వర్ బ్లాక్, బస్తా బ్లాక్‌లోని 11 గ్రామ పంచాయితీలు నాటకాట, పురుసోత్తంపూర్, కులిడ, సంతోష్‌పూర్, రఘునాథ్‌పూర్, చోర్మరా, సింగ్లా, పౌన్‌సకుల్లి, తడడ, పుతుర, నబర ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 2019: (36): అశ్విని కుమార్ పాత్ర (బీజేడీ)[3]
  • 2014: (36): అశ్విని కుమార్ పాత్ర (బీజేడీ)[4]
  • 2009: (36): దేబి ప్రసన్న చంద్ (కాంగ్రెస్)[5]
  • 2004: (12): అశ్విని కుమార్ పాత్ర (బీజేపీ)
  • 2000: (12): జయనారాయణ మొహంతి (కాంగ్రెస్)
  • 1995: (12): జయనారాయణ మొహంతి (కాంగ్రెస్)
  • 1990: (12): అశ్విని కుమార్ పాత్ర (జనతా దళ్)
  • 1985: (12): జుధిష్ఠిర జెనా (కాంగ్రెస్)
  • 1980: (12): గదాధర్ గిరి (సి.పి.ఐ)
  • 1977: (12): గదాధర్ గిరి (సి.పి.ఐ)
  • 1974: (12): గదాధర్ గిరి (సి.పి.ఐ)
  • 1971: (12): ప్రసన్న కుమార్ పాల్ (సి.పి.ఐ)
  • 1967: (12): ప్రసన్న కుమార్ పాల్ (సి.పి.ఐ)
  • 1961: (129): ప్రసన్న కుమార్ పాల్ ( సి.పి.ఐ )
  • 1957: (92): ప్రసన్న కుమార్ పాల్ ( ప్రజా సోషలిస్ట్ పార్టీ )
  • 1951: (51): కరుణాకర్ పాణిగ్రాహి (కాంగ్రెస్)

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351