ధామ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధామ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°55′12″N 86°26′24″E మార్చు
పటం

ధామ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం, భద్రక్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ధామ్‌నగర్ బ్లాక్,  తిహిడి బ్లాక్‌కు చెందిన 12 గ్రామపంచాయితీలు పలియాబింధ, అచక్, డోలాసాహి, గ్వామల్, తలపడ, కుబేర, బిలియానా, బారో, బోడక్, కాన్పడ, శ్యాంసుందర్‌పూర్, తలగోపబింధ ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

2022 ఉప ఎన్నిక ఫలితం

[మార్చు]

2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే బిష్ణు చరణ్‌ సేథీ మరణంతో 2022లో ఉప ఎన్నిక జరగగా ఆయన కుమారుడు సూర్యవంశీ సూరజ్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి అవంతీ దాస్‌ పై 9,881 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[5]

ఒడిశా అసెంబ్లీ ఉప ఎన్నిక, 2022: ధామ్‌నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ సూర్యబంషి సూరజ్ 80351 49.09
బీజేడీ అబంతి దాస్ 70470 43.09
స్వతంత్ర రాజేంద్ర దాస్ 8153 4.98
కాంగ్రెస్ హరేకృష్ణ సేథి 3533 2.18

మూలాలు

[మార్చు]
  1. Assembly Constituencies and their Extent
  2. The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. Hindustan Times (6 November 2022). "In Odisha bypoll, BJP's Suryabanshi Suraj defeats BJD to retain Dhamnagar seat" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
  4. "Election Commission of India - Dhamnagar Bypoll Result". 8 November 2022. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. Andhra Jyothy (7 November 2022). "ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.