బిజేపూర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బిజేపూర్ | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
జిల్లా | బర్గఢ్ జిల్లా |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2019 |
పార్టీ | బిజూ జనతా దళ్ |
బిజేపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°11′24″N 83°27′0″E |
బిజేపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని బర్గఢ్ జిల్లా లోని శాసనసభ నియోజకవర్గం . ఈ నియోజకవర్గం పరిధిలో బీజేపూర్ బ్లాక్, గైసిలాట్ బ్లాక్, బర్పాలి బ్లాక్ ఉన్నాయి.[1]
బిజేపూర్ శాసనసభ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికలతో సహా 1961 నుండి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి.[2]
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019 (ఉప ఎన్నిక) : రీటా సాహు (బిజెడి) [3]
- 2019 : నవీన్ పట్నాయక్ (బిజెడి) (రాజీనామా చేశాడు) [4]
- 2018 (బై-ఎలక్షన్) : రీటా సాహు (బిజెడి)
- 2014 : సుబల్ సాహు ( కాంగ్రెస్ )
- 2009 : సుబల్ సాహు (కాంగ్రెస్)
- 2004: సుబల్ సాహు (కాంగ్రెస్)
- 2000: అశోక్ కుమార్ పాణిగ్రాహి (బిజెడి)
- 1995: రిపునాథ్ సేథా (కాంగ్రెస్)
- 1991: (బై-ఎలక్షన్) : కిశోరిమణి సింగ్ ( జనతాదళ్ )
- 1990: నికుంజ బిహారీ సింగ్ ( జనతాదళ్ )
- 1985: నికుంజ బిహారీ సింగ్ (జనతాదళ్)
- 1980: రాజీబ్ లోచన్ హోటా (కాంగ్రెస్)
- 1977: నిత్యానంద గడతియా ( జనతా పార్టీ )
- 1974: గణనాథ ప్రధాన్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
- 1971: త్రిబిక్రమ్ మాలిక్, (కాంగ్రెస్ (జె) )
- 1967: మోహన్ నాగ్ (కాంగ్రెస్)
- 1961: మోహన్ నాగ్ (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 13 October 2021.
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ The Hindu (24 October 2019). "BJD's Rita Sahu secures impressive victory in Bijepur bypoll" (in Indian English). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
- ↑ News18 (2019). "Bijepur Assembly Election Results 2019 Live: Bijepur Constituency (Seat)". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)