Jump to content

బారి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బారి
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాజాజ్‌పూర్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1974
నియోజకర్గ సంఖ్య70
రిజర్వేషన్జనరల్
లోక్‌సభజాజ్‌పూర్

బారి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, జాజ్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది. బారి నియోజకవర్గ పరిధిలో బారి బ్లాక్, జాజ్‌పూర్ బ్లాక్‌లోని 8 గ్రామ పంచాయితీలు బదాసువార్, ఛతీస్‌డెబిల్, ఎరబంక, ఝలపడ, సనాసువార్, రుద్రపూర్, సహస్‌పూర్, సుజన్‌పూర్, రసూల్పూర్ బ్లాక్‌లోని 10గ్రామ పంచాయితీలు అటల్‌పూర్, సమంతాపూర్, రౌత్రాపూర్, ప్రథమాఖండి, రాజేంద్రపూర్, అర్థాంగ, మంగరాజ్, అర్థాంగ, మంగరద, మహేశ్వరపూర్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

బారి నియోజకవర్గానికి 1974 నుండి 2019 వరకు పది సార్లు ఎన్నికలు జరిగాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Archived copy" (PDF). the original (PDF) నుండి December 17, 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: February 20, 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. the original నుండి 18 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 May 2014.
  6. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. the original నుండి 27 May 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 April 2014. 30351