ఖరియార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖరియార్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లానౌపడా జిల్లా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1961
నియోజకర్గ సంఖ్య72
రిజర్వేషన్ఎస్టీ
లోక్‌సభకలహండి

ఖరియార్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కలహండి లోక్‌సభ నియోజకవర్గం, నౌపడా జిల్లా పరిధిలో ఉంది. ఖరియార్ నియోజకవర్గ పరిధిలో ఖరియార్ ఎన్.ఏ.సి, ఖరియార్ బ్లాక్, బోడెన్ బ్లాక్, సినపాలి బ్లాక్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1961 అనూప్ సింగ్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 అనూప్ సింగ్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
1971 అనూప్ సింగ్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
1974 అనూప్ సింగ్ దేవ్ ఉత్కల్ కాంగ్రెస్
1977 కపిల్ నారాయణ్ తివారీ స్వతంత్ర
1980 అనూప్ సింగ్ దేవ్ స్వతంత్ర
1985 అనూప్ సింగ్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 దుర్యోధన మాఝీ జనతాదళ్
1995 దుర్యోధన మాఝీ జనతాదళ్
2000 దుర్యోధన మాఝీ బిజు జనతా దళ్
2004 దుర్యోధన మాఝీ బిజు జనతా దళ్
2009[3] హితేష్ కుమార్ బగర్ట్టి భారతీయ జనతా పార్టీ
2014[4] దుర్యోధన మాఝీ భారతీయ జనతా పార్టీ
2019[5] అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.