అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి
స్వరూపం
అధిరాజ్ మోహన్ మణిగరహి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | దుర్యోధన్ మాఝీ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఖరియార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతాదళ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | దినేష్ చంద్ర మణిగ్రాహి (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | ప్రియదర్శిని | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ఖరియార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఖరియార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి తన సమీప బీజేడీ అభ్యర్థి లంబోదర్ నియాల్ పై 2,858 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. పాణిగ్రాహికి 59,308 ఓట్లు రాగా, నియాల్‌కు 56,451 ఓట్లు వచ్చాయి.
అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి 2024లో శాసనసభ ఎన్నికలకు ముందు 2024 మార్చి 19న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి[3][4], బిజూ జనతాదళ్ పార్టీలో చేరాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Blow To Congress As Senior Leader Adhiraj Panigrahi Switches Over To BJD" (in ఇంగ్లీష్). 20 March 2024. Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ The Times of India (20 March 2024). "Cong's Khariar MLA quits party ahead of polls, may join BJD". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ Sakshi (20 March 2024). "ఒడిశా కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ The Hindu (20 March 2024). "Odisha's Khariar MLA Adhiraj Panigrahi quits Congress" (in Indian English). Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ ABP News (20 March 2024). "LS Polls: Hours After Quitting Congress, Adhiraj Mohan Panigrahi Joins BJD" (in ఇంగ్లీష్). Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.