మహాకల్పాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాకలపాడ
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాకేంద్రపడా జిల్లా
బ్లాక్మహాకలపాడ, మర్సాఘై
ఓటర్ల సంఖ్య2,14,942 [1]
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
పార్టీబిజెడి
ఎమ్మెల్యేఅటాను సబ్యసాచి నాయక్
నియోజకవర్గం సంఖ్యా100
లోక్‌సభకేంద్రపడా

మహాకలపాడ శాసనసభ నియోజకవర్గం (Sl. No.: 100) ఒడిశాలోని కేంద్రపడా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[2][3] ఈ నియోజకవర్గం పరిధిలోకి మహాకలపాడ బ్లాక్, మర్సాఘై బ్లాక్‌లోని 16 గ్రామ పంచాయితీలు (సిలిపూర్, దాసిపూర్, దుముకా, మార్షఘై, గరాజంగా, తలసంగా, పరకుల, అఖుదఖిన్, రఘబాపూర్, అంటెయి, బతిరా, బెరుహాన్, మణికుంద, అంగులై, కుహుడి, మంగరాజ్‌పూర్) ఉన్నాయి.[4][5]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]

2019 ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019
Party Candidate Votes % ±%
BJD అటాను సబ్యసాచి నాయక్ 93197 51.29 3.67
భారతీయ జనతా పార్టీ బిజయ్ ప్రధాన 77534 42.67 7.64
భారత జాతీయ కాంగ్రెస్ బిభ్రాన్సు శేఖర్ లెంకా 8318 4.58 -11.28
BSP అధిర్ నాథ్ శర్మ 886 0.49 -0.14
SP రంజిత కనుంగొ 142 0.08 -
Independent పద్మనావ్ చౌధురి 317 0.17 -
Independent మమతా సమంతరాయ్ 214 0.12 -
Independent భీమాసేన్ సేథ్ 196 0.11 -
Independent దేబేంద్ర రౌత్ 154 0.08 -
NOTA 531 0.31 0
మెజారిటీ 19,595 13.55 -
మొత్తం పోలైన ఓట్లు 1,77,443 75.92 -2.02

మూలాలు

[మార్చు]
  1. "CONSTITUENCY-WISE ELECTOR INFORMATION" (PDF). Election Commission of India. Retrieved 16 March 2014.
  2. "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 19 ఏప్రిల్ 2014. Retrieved 17 April 2014. Constituency: Mahakalapada (100) District: Kendrapara
  3. "Mahakalapada Assembly Election Results 2019 Live: Mahakalapada Constituency (Seat) Election Results, Live News". News18. 2019-04-29. Retrieved 2019-10-04.
  4. Assembly Constituencies and their Extent
  5. Seats of Odisha