బిస్సామ్ కటక్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిస్సామ్ కటక్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°30′36″N 83°30′36″E మార్చు
పటం

బిస్సామ్ కటక్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, రాయగడ జిల్లా పరిధిలో ఉంది.[1] ఈ నియోజకవర్గం పరిధిలో బిస్సం కటక్ బ్లాక్, కళ్యాణ్‌సింగ్‌పూర్ బ్లాక్, కొల్నారా బ్లాక్, మునిగూడ బ్లాక్ ఉన్నాయి.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[2][మార్చు]

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, బిస్సామ్ కటక్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ జగన్నాథ్ సారకా 66150 38.27%
కాంగ్రెస్ నీలమధబ హికక 52818 30.56%
బీజేపీ సిబా శంకర్ ఉలక 23665 13.69%
బీఎస్పీ జేతేంద్ర జకాకా 21553 12.47%
సిపిఐ (ఎంఎల్) ఎల్ ప్రస్క రామచంద్ర 3218 1.86%
నోటా పైవేవీ కాదు 5434 3.14%
మెజారిటీ 13,332
పోలింగ్ శాతం 79.11%

2014 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ జగన్నాథ్ సారకా 72,366 43.74 9.5
కాంగ్రెస్ దంబరుధర్ ఉలక 43,180 26.1 -8.4
బీజేపీ సారంగధర కద్రక 18,415 11.13 5.48
బీఎస్పీ బరిని మినియాకా 17,294 10.45 0.24
స్వతంత్ర శ్రీధర కరట 2,820 1.7
స్వతంత్ర మందిక రాజేంద్ర 2,497 1.51
సిపిఐ (ఎంఎల్) ఎల్ ప్రస్క రామచంద్ర 2,183 1.32
ఒడిశా జాన్ మోర్చా రామదాసు ఉల్లక 1,777 1.07
నోటా పైవేవీ కాదు 4,910 2.97 -
మెజారిటీ 29,186 17.64 -
పోలింగ్ శాతం 1,65,442 81.14 9.75
నమోదైన ఓటర్లు 2,03,899

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. News18 (2019). "Bissam Cuttack Assembly Election Results 2019 Live: Bissam Cuttack Constituency (Seat) Election Results". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)