భోగ్రాయ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
భోగ్రాయ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°39′36″N 87°21′36″E |
భోగ్రాయ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, బాలాసోర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (36) : అనంత దాస్ (బీజేడీ) [3]
- 2014: (36) : అనంత దాస్ (బీజేడీ) [4]
- 2009: (36) : అనంత దాస్ (బీజేడీ) [5]
- 2004: (11) : అనంత దాస్ (బీజేడీ)
- 2000: (11) : కమలా దాస్ (బీజేడీ)
- 1995: (11) : కమలా దాస్ ( జనతాదళ్ )
- 1990: (11) : కమలా దాస్ (జనతా దళ్)
- 1985: (11) : ఉమారాణి పాత్ర (కాంగ్రెస్)
- 1980: (11) : కార్తికేశ్వర పాత్ర (కాంగ్రెస్-I)
- 1977: (11) : సుసంత్ చంద్ ( జనతా పార్టీ )
- 1974: (11) : కార్తికేశ్వర పాత్ర (కాంగ్రెస్)
- 1971: (11) : కార్తికేశ్వర పాత్ర (CPI)
- 1967: (11) : ప్యారీ మోహన్ దాస్ (PSP)
- 1961: (129) : ప్యారీ మోహన్ దాస్ (PSP)
- 1957: (92) : దుర్గాశంకర దాస్ (కాంగ్రెస్)
- 1951: (52) : శశికాంత భంజా (స్వతంత్ర)
ఎన్నికల ఫలితం
[మార్చు]2019
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, భోగ్రాయ్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | అనంత దాస్ | 76,796 | 46.79 | 3.32 | |
కాంగ్రెస్ | సత్య శిబా దాస్ | 59,921 | 36.51 | 0.86 | |
బీజేపీ | అన్షుమన్ మొహంతి | 25,474 | 15.52 | 5.88 | |
నోటా | పైవేవీ కాదు | 488 | 0.3 | ||
మిగిలిన అభ్యర్థులు | 1,437 | 0.88 | |||
మెజారిటీ | 16,875 | 10.28 | |||
పోలింగ్ శాతం |
2014
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, భోగ్రాయ్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | అనంత దాస్ | 76,761 | 50.11 | 3.23 | |
కాంగ్రెస్ | సత్యశిబ్ దాస్ | 57,249 | 37.37 | 3.16 | |
బీజేపీ | పరేష్ చంద్ర నాయక్ | 14,772 | 9.64 | 4.94 | |
తృణమూల్ కాంగ్రెస్ | ఆశిస్ కుమార్ దాస్ | 3,015 | 1.97 | ||
బీఎస్పీ | కార్తీక్ చంద్ర బెహెరా | 446 | 0.29 | 0.28 | |
ఆప్ | రఘునాథ్ పాత్ర | 403 | 0.26 | ||
నోటా | పైవేవీ కాదు | 531 | 0.35 | - | |
మెజారిటీ | 19,512 | 12.74 | |||
పోలింగ్ శాతం | 1,53,177 | 75.74 | 3.53 | ||
నమోదైన ఓటర్లు | 2,02,228 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351