బౌధ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బౌధ్ | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ నియోజకవర్గం కు చెందినది) | |
జిల్లా | బౌధ్ జిల్లా |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2019 |
పార్టీ | బిజూ జనతా దళ్ |
బౌధ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని బౌధ్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలోకి బౌధ్, 11 గ్రామా పంచాయితీలు (తెలిబంధ, ఖుంటబంధ, ముర్సుంధి, బాధిగం, ముండపాడ, బఘియపడ, బ్రాహ్మణిపాలి, అంబఝరి, టికారపడ, పద్మనాపూర్, లక్ష్మీప్రసాద్) బౌధ్ బ్లాక్, హర్భంగా బ్లాక్ ఉన్నాయి.[2][3]
ఈ నియోజకవర్గానికి 1951 నుండి 2014 వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.[4][5]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- 2019: (86) : ప్రదీప్ కుమార్ అమత్ (బిజెడి) [6]
- 2014: (86) : ప్రదీప్ కుమార్ అమత్ (బిజెడి)
- 2009: (86) : ప్రదీప్ కుమార్ అమత్ (బిజెడి)
- 2004: (105) : ప్రదీప్ కుమార్ అమత్ (బిజెడి)
- 2000: (105) : ప్రదీప్ కుమార్ అమత్ (స్వతంత్ర)
- 1995: (105) : సచ్చిదా నంద దలాల్ ( జనతా దళ్ )
- 1990: (105) : సచ్చిదా నంద దలాల్ (జనతా దళ్)
- 1985: (105) : సుజిత్ కుమార్ పాధి (కాంగ్రెస్)
- 1980: (105) : హిమాన్షు శేఖర్ పాధి (కాంగ్రెస్-I)
- 1977: (105) : నటబర్ ప్రధాన్ ( జనతా పార్టీ)
- 1974: (105) : నటబర్ ప్రధాన్ (స్వతంత్ర)
- 1971: (105: నటబర్ ప్రధాన్ (స్వతంత్ర)
- 1967: (105) :హిమాన్సు శేఖర్ పాధి ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
- 1961: (32) : అనిరుధ దీప ( గణతంత్ర పరిషత్ )
- 1951: (32) : హిమాన్సు శేఖర్ పాధి (స్వతంత్ర)
మూలాలు
[మార్చు]- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 25 ఫిబ్రవరి 2014. Retrieved 22 February 2014.
Constituency: Boudh (86) District : Boudh
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
- ↑ "Boudh Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Archived from the original on 26 ఫిబ్రవరి 2014. Retrieved 20 February 2014.
- ↑ News18 (2019). "Boudh Assembly Election Results 2019 Live: Boudh Constituency (Seat)". Archived from the original on 11 July 2022. Retrieved 11 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)