సురడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురడ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°45′36″N 84°25′48″E మార్చు
పటం

సురడ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో సురడ ఎన్.ఏ.సి, బెళగుంత ఎన్.ఏ.సి, సురడ బ్లాక్, బెళగుంత బ్లాక్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 2019: (129) : పూర్ణ చంద్ర స్వైన్ (బీజేడీ) [3]
  • 2014: (129) : పూర్ణ చంద్ర స్వైన్ (బీజేడీ) [4]
  • 2009: (129) : పూర్ణ చంద్ర స్వైన్ (బీజేడీ) [5]
  • 2004: (67) : కిసోర్ చంద్ర సింగ్ దేవ్ ( బిజెపి )
  • 2000: (67) : ఉషా రాణి పాండా (కాంగ్రెస్)
  • 1995: (67) : అనంత నారాయణ్ సింగ్ దేవ్ (బిజెపి)
  • 1990: (67) : శాంతి దేవి ( జనతా పార్టీ )
  • 1985: (67) : శరత్ చంద్ర పాండా ( కాంగ్రెస్ )
  • 1980: (67) : గాయత్రి స్వైన్ (కాంగ్రెస్-I)
  • 1977: (67) : అనంత నారాయణ్ సింగ్ దేవ్ (జనతా పార్టీ)
  • 1974: (67) : శరత్ చంద్ర పాండా (కాంగ్రెస్)
  • 1971: (63) : అనంత నారాయణ్ సింగ్ దేవ్ (స్వతంత్ర పార్టీ)
  • 1967: (63) : అనంత నారాయణ్ సింగ్ దేవ్ (స్వతంత్ర పార్టీ)
  • 1961: (28) : అర్జున్ నాయక్ (కాంగ్రెస్)
  • 1957: (22) : బిజు పట్నాయక్ (కాంగ్రెస్)

2014 ఎన్నికల ఫలితం[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, సూరాడ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ పూర్ణ చంద్ర స్వైన్ 67,546 49.25 8.84
కాంగ్రెస్ బసంత కుమార్ బిసోయి 51,546 37.58 27.77
బీజేపీ భగబానా పాండా 9,270 6.76 -0.53
స్వతంత్ర సునీల్ కుమార్ మొహంతి 2,652 1.93
స్వతంత్ర దయానిధి గౌడ్ 1,712 1.25
స్వతంత్ర పూర్ణ చంద్ర పాత్ర 1,677 1.22
నోటా పైవేవీ కాదు 2,745 2 -
మెజారిటీ 16,000 11.67 7.93
పోలింగ్ శాతం 1,37,148 66.66 8.95
నమోదైన ఓటర్లు 2,05,743

2009 ఎన్నికల ఫలితం[మార్చు]

2009 విధానసభ ఎన్నికలు, సూరాడ
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేడీ పూర్ణ చంద్ర స్వైన్ 43,299 40.41
స్వతంత్ర నీలమణి బిసోయి 39,288 36.66
కాంగ్రెస్ సయ్యద్ ముబారక్ 10,517 9.81
బీజేపీ భారత్ దండపాణి పాత్రో 7,811 7.29
స్వతంత్ర రఘునాథ్ నాయక్ 3,163 2.95
RSP మదన్ పాధి 1,549 1.45
స్వతంత్ర భగబన్ నాయక్ 1,533 1.43
మెజారిటీ 4,011

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 14925
  4. "Statistical Report on General Election, 2014 to the Legislative Assembly of Orissa". Election Commission of India. Retrieved 6 October 2021.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 14925