టెల్కోయ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
టెల్కోయ్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | కెందుఝార్ జిల్లా |
బ్లాక్స్ | టెల్కోయ్ బ్లాక్, హరిచందన్‌పూర్ బ్లాక్ |
ముఖ్యమైన పట్టణాలు | టెల్కోయ్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1951 |
పార్టీ | బీజేడీ |
ఎమ్మెల్యే | ప్రేమానంద నాయక్ |
నియోజకవర్గం సంఖ్యా | 20 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | కియోంజర్ |
టెల్కోయ్ శాసనసభ నియోజకవర్గం ఒడిషాలోని కెందుఝార్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో టెల్కోయ్ బ్లాక్, హరిచందన్‌పూర్ బ్లాక్, 16 గ్రామపంచాయితీలు (బన్స్‌పాల్, బరాగర్, భయాకుముటియా, గోనాసిక, జాత్రా, కలంద, కరంగ్‌డిహి, కుంర్, నాయకోట్, ఫుల్జార్, సహారాపూర్, సింగ్‌పూర్, తలకడకల, తానా, తారమాకాంత్, బన్స్‌పాల్‌గోడ) ఉన్నాయి.[2][3]
తెల్కోయ్ నియోజకవర్గానికి 1961 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి.
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (20) : ప్రేమానంద నాయక్ (బిజెడి) [4]
- 2014: (20) : బేడబ్యాస నాయక్ (బిజెడి) [5]
- 2009: (20) : ప్రేమానంద నాయక్ (బిజెడి)
- 2004: (145) : నీలాద్రి నాయక్ (బిజెడి)
- 2000: (145) : నీలాద్రి నాయక్ (బిజెడి)
- 1995: (145) : చంద్రసేన్ నాయక్ (కాంగ్రెస్)
- 1990: (145) : నీలాద్రి నాయక్ (జనతాదళ్)
- 1985: (145) : ప్రణబ్ బల్లవ్ నాయక్ (కాంగ్రెస్)
- 1980: (145) : చంద్రసేన్ నాయక్ (కాంగ్రెస్-I)
- 1977: (145) : నీలాద్రి నాయక్ (జనతాదళ్)
- 1974: (145) : నీలాద్రి నాయక్ (ఉత్కల్ కాంగ్రెస్)
- 1971: (128) : నీలాద్రి నాయక్ (ఉత్కల్ కాంగ్రెస్)
- 1967: (128) : భాగీరథి మోహపాత్ర (స్వతంత్ర)
- 1961: (70) : గోబింద ముండా (గణతంత్ర పరిషత్)
మూలాలు
[మార్చు]- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 21 ఫిబ్రవరి 2014. Retrieved 3 February 2014.
Constituency: Patna (23) District : Keonjhar
- ↑ "Assembly Constituencies and their Extent" (PDF).
- ↑ "Seats of Odisha".
- ↑ News18 (2019). "Telkoi Assembly Election Results 2019 Live: Telkoi Constituency (Seat)". Archived from the original on 10 July 2022. Retrieved 10 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Maps of India (2014). "Odisha Pradesh Assembly (Vidhan Sabha) Elections 2014 Results". Archived from the original on 10 July 2022. Retrieved 10 July 2022.