సరస్కనా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరస్కనా
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లామయూర్‌భంజ్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
నియోజకర్గ సంఖ్య27
రిజర్వేషన్ఎస్టీ
లోక్‌సభమయూర్‌భంజ్

సరస్కనా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం, మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. సరస్కనా నియోజకవర్గ పరిధిలో సరస్కనా బ్లాక్, బిజతల బ్లాక్, బిసోయ్ బ్లాక్, కుసుమి బ్లాక్‌లోని 3 గ్రామ పంచాయితీలు జయ్‌పూర్, కుసుమి, మయూర్దార్ ఉన్నాయి.

[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల ఫలితం[మార్చు]

2019[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, సరస్కనా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ బుధన్ ముర్ము 53197 34.28
బీజేడీ అమర్ సింగ్ టుడు 46384 29.89
జేఎంఎం మహేష్ చంద్ర హెంబ్రామ్ 34831 22.44
స్వతంత్ర Er. రామ చంద్ర హంసదా 10036 6.47
స్వతంత్ర ఈశ్వర్ చంద్ర బర్దా 2544 1.64
నోటా ఏదీ లేదు 2206 1.42 -
మెజారిటీ 6813

2014[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, సరస్కనా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ భదవ్ హన్స్దా 46,867 32.16
జేఎంఎం రామచంద్ర ముర్ము 43,028 29.52
బీజేపీ నరేంద్ర నాథ్ సింగ్ 23,447 16.09
కాంగ్రెస్ బెరెల్ సిర్కా 20,040 13.75
సిపిఐ బలరాం ముర్ము 2,102 1.44
నోటా ఏదీ లేదు 1,805 1.24 -
OJM శ్రీపతి దండపత్ 1,226 0.84
AJSUP సూర్య హెంబ్రం 1,162 0.8
AOP దశరథ్ మహాలీ 1,162 0.8
ఆప్ చందన్ కిస్కు 1,097 0.75
స్వతంత్ర బ్రజ మోహన్ హన్స్దా 806 0.55

2009[మార్చు]

2009 విధానసభ ఎన్నికలు, సర్స్కానా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎన్.సి.పి రామ చంద్ర హంసదా 39,832 35.75 -
జేఎంఎం రామ్ చంద్ర ముర్ము 25,242 22.65 -
బీజేపీ మఝిరామ్ తుడు 17,657 15.85 -
కాంగ్రెస్ సనాతన్ ముండా 16,667 14.96 -
స్వతంత్ర బిరోసింగ్ సమద్ 3,690 3.31 -
స్వతంత్ర కాలురామ్ ముర్ము 2,021 1.81 -
SP దుర్గా చరణ్ నాయక్ 1,764 1.58 -
RPD హరి మోహన్ నాయక్ 1,713 1.54 -
JDP కున్ర్ సోరెన్ 1,465 1.31 -
స్వతంత్ర దులారీ సోరెన్ 1,373 1.23 -
మెజారిటీ 14,590 -
పోలింగ్ శాతం 1,11,516 69.87 -

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351