బెగునియా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బెగునియా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°12′0″N 85°27′0″E |
బెగునియా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం, ఖుర్దా జిల్లా పరిధిలో జిల్లా కేంద్రం నుండి 18 కి.మీ.దూరంలో ఉంది. బెగునియా నియోజకవర్గం పరిధిలో బెగునియా, బోలోగర్ బ్లాక్‌లు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బెగునియా శాసనసభ నియోజకవర్గానికి 1957 నుండి 2014 వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.[3]
- 2019: (116): రాజేంద్ర కుమార్ సాహూ (బీజేడీ)[4]
- 2014: (116): ప్రశాంత కుమార్ జగదేవ్ (బీజేడీ)
- 2009: (116): ప్రశాంత నంద (ఎన్.సి.పి) [5]
- 2004: (60): జానకీ బల్లభ్ పట్నాయక్ (కాంగ్రెస్)
- 2000: (60): ప్రశాంత నంద (బీజేపీ)
- 1995: (60):హరిహర సాహూ (కాంగ్రెస్)
- 1990: (60): సురేంద్రనాథ్ మిశ్రా (జనతాదళ్)
- 1985: (60): కైలాష్ చంద్ర మోహపాత్ర (కాంగ్రెస్)
- 1981: (60): కైలాష్ చంద్ర మోహపాత్ర (కాంగ్రెస్-I)
- 1977: (60): చింతామణి పాణిగ్రాహి (కాంగ్రెస్)
- 1974: (60): సత్యానంద చంపాతిరాయ్ (ఉత్కల్ కాంగ్రెస్)
- 1971: (56): గంగాధర్ పైకరాయ్ (సిపిఐ)
- 1967: (56): గంగాధర్ పైకరాయ్ (సిపిఐ)
- 1961: (86): గంగాధర్ పైకరాయ్ (సిపిఐ)
- 1957: (59): సత్యానంద చంపాతిరాయ్ (కాంగ్రెస్)
- 1952: గంగాధర్ పైకరాయ్ (సిపిఐ)
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, బెగునియా | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | రాజేంద్ర కుమార్ సాహూ | 73,178 | 47.06 | 4.4 | |
కాంగ్రెస్ | ప్రదీప్ కుమార్ సాహూ | 53,130 | 34.16 | 19.77 | |
బీజేపీ | రిషవ్ నందా | 26,321 | 16.93 | 9.55 | |
నోటా | పైవేవీ కాదు | 909 | 0.58 | ||
మిగిలిన అభ్యర్థులు | 1,973 | ||||
మెజారిటీ | 20,048 | 72.25% |
2014 ఎన్నికల ఫలితం
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, బెగునియా | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేడీ | ప్రశాంత కుమార్ జగదేవ్ | 73,984 | 51.46 | |
ఆమ ఒడిశా పార్టీ | ప్రదీప్ కుమార్ సాహూ | 30,559 | 21.26 | |
కాంగ్రెస్ | డిబాసిస్ పట్నాయక్ | 20,689 | 14.39 | |
బీజేపీ | జతిన్ కుమార్ మొహంతి | 10,611 | 7.38 | |
సి.పి.ఐ | బసంత్ కుమార్ పైక్రే | 2192 | 1.52% | |
బీఎస్పీ | బామన్ నాయక్ | 489 | 0.34% | |
ఆప్ | రాజేష్ రాజరతన్ బీదర్ | 376 | 0.26% | |
నోటా | పైవేవీ కాదు | 767 | 0.53% | |
మెజారిటీ | 43425 |
2009 విధానసభ ఎన్నికలు, బెగునియా | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
ఎన్.సి.పి | ప్రశాంత నంద | 45,355 | 38.73 | |
కాంగ్రెస్ | ప్రదీప్ కుమార్ సాహూ | 34,738 | 29.66 | |
స్వతంత్ర | కైలాష్ చంద్ర మహాపాత్ర | 13,074 | 11.16 | |
స్వతంత్ర | డా. ప్రఫుల్ల కుమార్ జాతి | 12,171 | 10.39 | |
బీజేపీ | సురేంద్రనాథ్ మిశ్రా | 6,692 | 5.71 | |
స్వతంత్ర | భికారి చరణ్ సాహూ | 1,903 | 1.62 | |
స్వతంత్ర | నిర్వాయ కుమార్ సామంత్రయ్ | 997 | 0.85 | |
రాష్ట్రీయ పరివర్తన దళ్ | నటబర్ మహారాణా | 804 | 0.69 | |
బీఎస్పీ | సిసిర్ మహాపాత్ర | 757 | 0.65 | |
స్వతంత్ర | ప్రమోద్ చంద్ర దాష్ | 617 | 0.53 | |
మెజారిటీ | 10,617 | |||
పోలింగ్ శాతం | 1,17,113 | 61.98 | ||
నమోదైన ఓటర్లు | 1,88,949 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ Mohanty, Debabrata (23 March 2014). "In fifth list, BJD drops 2 MPs, 8 MLAs". The Indian Express. Retrieved 22 April 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
10617