భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖుర్దా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
111 | జయదేవ్ | ఎస్సీ | ఖుర్దా |
112 | భువనేశ్వర్ సెంట్రల్ | జనరల్ | ఖుర్దా |
113 | భువనేశ్వర్ ఉత్తరం | జనరల్ | ఖుర్దా |
114 | ఏకామ్ర-భువనేశ్వర్ | జనరల్ | ఖుర్దా |
115 | జటాని | జనరల్ | ఖుర్దా |
116 | బెగునియా | జనరల్ | ఖుర్దా |
117 | ఖుర్దా | జనరల్ | ఖుర్దా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
- 1952: పండిట్ లింగరాజ్ మిశ్రా, కాంగ్రెస్ (ఖుర్దా స్థానంగా)
- 1957: నృసింహ చరణ్ సమంతసింహార్, కాంగ్రెస్
- 1962: రాజా పిసి డియో భంజ్, కాంగ్రెస్
- 1967: చింతామణి పాణిగ్రాహి, కాంగ్రెస్
- 1971: చింతామణి పాణిగ్రాహి, కాంగ్రెస్
- 1977: శివాజీ పట్నాయక్, సిపిఐ (ఎం)
- 1980: చింతామణి పాణిగ్రాహి, కాంగ్రెస్
- 1984: చింతామణి పాణిగ్రాహి, కాంగ్రెస్
- 1989: శివాజీ పట్నాయక్, సిపిఐ (ఎం)
- 1991: శివాజీ పట్నాయక్, సిపిఐ (ఎం)
- 1996: సౌమ్య రంజన్ పట్నాయక్, కాంగ్రెస్
- 1998: ప్రసన్న కుమార్ పటాసాని, బిజు జనతా దళ్
- 1999: ప్రసన్న కుమార్ పటాసాని, బిజు జనతా దళ్
- 2004: ప్రసన్న కుమార్ పటాసాని, బిజు జనతా దళ్
- 2009: ప్రసన్న కుమార్ పటాసాని, బిజు జనతా దళ్
- 2014: ప్రసన్న కుమార్ పటాసాని, బిజు జనతా దళ్
- 2019: అపరాజిత సారంగి, భారతీయ జనతా పార్టీ [2]
మూలాలు[మార్చు]
- ↑ "Bhubaneswar, Odisha". Retrieved 25 March 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.