భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1953 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 21°3′21″N 86°29′59″E |
భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భద్రక్, బాలాసోర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
41 | సోరో | ఎస్సీ | బాలాసోర్ | బీజేడీ | పరశు రామ్ దాదా |
42 | సిములియా | జనరల్ | బాలాసోర్ | బీజేడీ | జ్యోతి ప్రకాష్ |
43 | భండారీపోఖారీ | జనరల్ | భద్రక్ | బీజేడీ | ప్రఫుల్ల సమల్ |
44 | భద్రక్ | జనరల్ | భద్రక్ | బీజేడీ | సంజీబ్ మల్లిక్ |
45 | బాసుదేవ్‌పూర్ | జనరల్ | భద్రక్ | బీజేడీ | బిష్ణుబ్రత్ రౌత్రీ |
46 | ధామ్‌నగర్ | ఎస్సీ | భద్రక్ | బీజేపీ | బిష్ణు చరణ్ శేథి |
47 | చందబలి | జనరల్ | భద్రక్ | బీజేడీ | బ్యోమకేష్ రే |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024:అవిమన్యు సేథి, బీజేపీ[2]
- 2019: మంజులత మండల్, బీజేడీ [3]
- 2014: అర్జున్ చరణ్ సేథి, బిజు జనతా దళ్, తర్వాత బీజేపీ ( 2019 )
- 2009: అర్జున్ చరణ్ సేథి, బీజేడీ
- 2004: అర్జున్ చరణ్ సేథి, బీజేడీ
- 1999: అర్జున్ చరణ్ సేథి, బీజేడీ
- 1998: అర్జున్ చరణ్ సేథి, బీజేడీ
- 1996: మురళీధర్ జెనా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1991: అర్జున్ చరణ్ సేథి, జనతాదళ్
- 1989: మంగరాజ్ మాలిక్, జనతాదళ్
- 1984: అనంత ప్రసాద్ సేథి, కాంగ్రెస్
- 1980: అర్జున్ చరణ్ సేథి, కాంగ్రెస్ (I)
- 1977: బైరాగి జెనా, జనతా పార్టీ
- 1971: అర్జున్ చరణ్ సేథీ, కాంగ్రెస్
- 1967: ధరణిధర్ జెనా, స్వతంత్ర పార్టీ
- 1962: కన్హు చరణ్ జెనా, కాంగ్రెస్
- 1957: కన్హు చరణ్ జెనా, కాంగ్రెస్
- 1951: కన్హు చరణ్ జెనా, కాంగ్రెస్
మూలాలు
[మార్చు]- ↑ "17 - Bhadrak Parliamentary (Lok Sabha) Constituency". Retrieved 25 March 2014.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.