నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 19°13′40″N 82°32′55″E |
నబరంగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నవరంగపూర్, మల్కనగిరి, కోరాపుట్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
73 | ఉమర్కోట్ | ఎస్టీ | నబరంగపూర్ |
74 | ఝరిగం | ఎస్టీ | నబరంగపూర్ |
75 | నబరంగపూర్ | ఎస్టీ | నబరంగపూర్ |
76 | డబుగామ్ | ఎస్టీ | నబరంగపూర్ |
142 | కోటపాడ్ | ఎస్టీ | కోరాపుట్ |
146 | మల్కన్‌గిరి | ఎస్టీ | మల్కన్‌గిరి |
147 | చిత్రకొండ | ఎస్టీ | మల్కన్‌గిరి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024: బలభద్ర మాఝీ, బీజేపీ[2]
- 2019: రమేష్ చంద్ర మాఝీ, బీజేడీ [3]
- 2014: బలభద్ర మాఝీ, బీజేడీ
- 2009: ప్రదీప్ కుమార్ మాఝీ, కాంగ్రెస్
- 2004: పరశురామ్ మాఝీ, భారతీయ జనతా పార్టీ
- 1999: పరశురామ్ మాఝీ, భారతీయ జనతా పార్టీ
- 1998: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1996: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1991: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1989: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1984: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1980: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1977: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1971: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1967: ఖగపతి ప్రదాని, కాంగ్రెస్
- 1962: జగన్నాథరావు, కాంగ్రెస్
- 1957: నియోజకవర్గం లేదు
- 1952: పొన్నాడ సుబ్బారావు, గణతంత్ర పరిషత్
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on November 8, 2005. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.