బలభద్ర మాఝీ
Jump to navigation
Jump to search
బలభద్ర మాఝీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | రమేష్ చంద్ర మాఝీ | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | ప్రదీప్ కుమార్ మాఝీ | ||
తరువాత | రమేష్ చంద్ర మాఝీ | ||
నియోజకవర్గం | నబరంగ్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఫటాకి, నబరంగ్‌పూర్ జిల్లా, ఒడిశా | 1961 ఫిబ్రవరి 9||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ(2019-) | ||
ఇతర రాజకీయ పార్టీలు | బిజూ జనతా దళ్ (2014-2019) | ||
తల్లిదండ్రులు | చంద్ర మాఝీ, సువర్ణా దేవి | ||
జీవిత భాగస్వామి | అమృత మాఝీ | ||
సంతానం | రీతూ కుమారి, సమ్యక్ | ||
నివాసం | ఫటాకి, నబరంగ్‌పూర్ జిల్లా, ఒడిశా | ||
పూర్వ విద్యార్థి | NIT రూర్కెలా | ||
వృత్తి | సామాజిక కార్యకర్త, మాజీ రైల్వే ఉద్యోగి | ||
మూలం | [1] |
బలభద్ర మాఝీ (9 ఫిబ్రవరి 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నబరంగ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
నిర్వహించిన పదవులు
[మార్చు]- జూన్ 2024: 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ
- 1 సెప్టెంబర్ 2014 నుండి 2019 వరకు రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- 14 ఆగస్టు 2014 నుండి 30 ఏప్రిల్ 2016 వరకు
షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు
- మే, 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "BJD turncoat to take on Naveen Mantri in ST seat". Times of India. Retrieved 8 September 2020.
- ↑ "Two days after leaving BJD, MP Balabhadra Majhi joins BJP". Times of India. Retrieved 8 September 2020.
- ↑ The New Indian Express (16 March 2019). "BJD MP Balabhadra Majhi who had resigned from party joins BJP" (in ఇంగ్లీష్). Retrieved 6 September 2024.