Jump to content

రమేష్ చంద్ర మాఝీ

వికీపీడియా నుండి
రమేష్ చంద్ర మాఝీ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు బలభద్ర మాఝీ
నియోజకవర్గం నబరంగ్‌పూర్

ఒడిశా శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2009  2014
ముందు కొత్త సీటు
తరువాత ప్రకాష్ చంద్ర మాఝీ
నియోజకవర్గం ఝరిగం

ఒడిశా శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2004  2009
ముందు భుజబల్ మాఝీ
తరువాత భుజబల్ మాఝీ
నియోజకవర్గం డబుగామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1978-04-09) 1978 ఏప్రిల్ 9 (వయసు: 48)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
వృత్తి రాజకీయ నాయకుడు

రమేష్ చంద్ర మాఝీ (జననం 9 ఏప్రిల్ 1978) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నబరంగ్‌పూర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  2. The Indian Express (2024). "Ramesh Chandra Majhi" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 September 2024.