బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°20′50″N 83°37′43″E |
బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం బర్గఢ్, ఝార్సుగూడా జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2019లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
1 | పదంపూర్ | జనరల్ | బర్గఢ్ | బీజేడీ | బిజయ్ బరిహా |
2 | బిజేపూర్ | జనరల్ | బర్గఢ్ | బీజేడీ | రీటా సాహు |
3 | బర్గర్ | జనరల్ | బర్గఢ్ | బీజేడీ | దిబేష్ ఆచార్య |
4 | అట్టబిరా | ఎస్సీ | బర్గఢ్ | బీజేడీ | సెన్హంగిని ఛురియా |
5 | భట్లీ | జనరల్ | బర్గఢ్ | బీజేడీ | సుశాంత సింగ్ |
6 | బ్రజరాజ్‌నగర్ | జనరల్ | ఝర్సుగూడ | బీజేడీ | కిషోర్ కుమార్ మొహంతి |
7 | ఝర్సుగూడ | జనరల్ | ఝర్సుగూడ | బీజేడీ | నబకిషోర్ దాస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024: ప్రదీప్ పురోహిత్, బీజేపీ[3]
- 2019: సురేష్ పూజారి, బీజేపీ [4]
- 2014: ప్రభాస్ కుమార్ సింగ్, బీజేడీ
- 2009: సంజయ్ భోయ్, కాంగ్రెస్
- 1956-2008: నియోజకవర్గం ఉనికిలో లేదు
- 1952: GD తిరాణి, స్వతంత్రుడు
- 1952: బ్రిజ్ మోహన్ ప్రధాన్, GP
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Bargarh Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
- ↑ "Complete Result of Bargarh". indiatoday.in. indiatoday. Archived from the original on 26 మార్చి 2020. Retrieved 26 March 2020.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.