బోలంగీర్ లోక్సభ నియోజకవర్గం
Appearance
బోలంగీర్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 20°40′55″N 83°20′18″E |
బోలంగీర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుబర్నపూర్, బలాంగిర్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
64 | బీర్మహారాజ్పూర్ | ఎస్సీ | సుబర్ణపూర్ |
65 | సోనేపూర్ | జనరల్ | సుబర్ణపూర్ |
66 | లోయిసింగ | ఎస్సీ | బోలంగీర్ |
67 | పట్నాగర్ | జనరల్ | బోలంగీర్ |
68 | బోలంగీర్ | జనరల్ | బోలంగీర్ |
69 | తితిలాగఢ్ | జనరల్ | బోలంగీర్ |
70 | కాంతబంజీ | జనరల్ | బోలంగీర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2024: సంగీతా కుమారి సింగ్ డియో, బీజేపీ[2]
- 2019: సంగీతా కుమారి సింగ్ డియో, బీజేపీ [3]
- 2014: కాళికేష్ నారాయణ్ సింగ్ దేవ్, (బీజేడీ)
- 2009: కాళికేష్ నారాయణ్ సింగ్ దేవ్, (బీజేడీ)
- 2004: సంగీతా కుమారి సింగ్ డియో, బీజేపీ
- 1999: సంగీతా కుమారి సింగ్ డియో, బీజేపీ
- 1998: సంగీతా కుమారి సింగ్ డియో, బీజేపీ
- 1996: శరత్ పట్టణాయక్, కాంగ్రెస్
- 1991: శరత్ పట్టణాయక్, కాంగ్రెస్
- 1989: బాలగోపాల్ మిశ్రా, జనతాదళ్
- 1984: నిత్యానంద మిశ్రా, కాంగ్రెస్
- 1980: నిత్యానంద మిశ్రా, కాంగ్రెస్
- 1977: ఐంతు సాహూ, జనతా పార్టీ
- 1971: ఆర్.ఆర్. సింగ్ దేవ్, స్వతంత్ర
- 1967: ఆర్.ఆర్. సింగ్ దేవ్, స్వతంత్ర
- 1962: హృషికేశ్ మహానంద్, గణతంత్ర పరిషత్ (తరువాత స్వతంత్ర పార్టీ )
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Bolangir". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.