టిట్లాగఢ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
(తితిలాగఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
తితిలాగఢ్ శాసనసభ నియోజకవర్గం (Sl. No.: 69) ఒడిశాలోని బలాంగిర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో టిట్లాగఢ్, తితిలాగఢ్ బ్లాక్, సైంతలా బ్లాక్, టెంటులిఖుంటి (గుడ్వెల్ల) బ్లాక్లు ఉన్నాయి.[2] [3]
తిట్లాగఢ్ నియోజకవర్గంకు 1951 నుండి 2014 వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి.[4] [5]
శాసనసభ్యుల జాబితా
[మార్చు]- 2019: (69): తుకుని సాహు, బిజు జనతా దళ్
- 2014: (69): తుకుని సాహు, బిజు జనతా దళ్
- 2009: (69): సురేంద్ర సింగ్ భోయ్, భారత జాతీయ కాంగ్రెస్
- 2000: (106): జోగేంద్ర బెహెరా, బిజు జనతా దళ్
- 1995: (106): జోగేంద్ర బెహెరా, జనతాదళ్
- 1990: (106): జోగేంద్ర బెహెరా, జనతాదళ్
- 1985: (106): పూర్ణ చంద్ర మహానంద, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: (106): లలిత్ మోహన్ గాంధీ, కాంగ్రెస్-I
- 1977: (106): లలిత్ మోహన్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్
- 1974: (106): తాపీ జల్, స్వతంత్ర పార్టీ
- 1971: (107): తాపీ జల్, స్వతంత్ర పార్టీ
- 1967: (107): అచ్యుతానంద మహానంద, స్వతంత్ర పార్టీ
- 1961: (42): అచ్యుతానంద మహానంద, గణతంత్ర పరిషత్
- 1957: (30): రాజేంద్ర నారాయణ్ సింగ్ దేవ్, గణతంత్ర పరిషత్ & అచ్యుతానంద మహానంద, గణతంత్ర పరిషత్
- 1951: (22): రమేష్ చంద్ర భోయ్, గణతంత్ర పరిషత్ & మురళీధర్ పాండా, గణతంత్ర పరిషత్
మూలాలు
[మార్చు]- ↑ https://web.archive.org/web/20140317111233/http://www.empoweringindia.org/new/constituency.aspx?eid=283&cid=69
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ http://orissa.gov.in/e-magazine/orissaannualreference/ORA-2011/pdf/453-501.pdf
- ↑ "Titlagarh Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Archived from the original on 17 మార్చి 2014. Retrieved 16 March 2014.