భువనేశ్వర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
భువనేశ్వర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°17′28″N 85°49′52″E |
భువనేశ్వర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం, ఖుర్దా జిల్లా పరిధిలో ఉంది. భువనేశ్వర్ సెంట్రల్ పరిధిలో భువనేశ్వర్ వార్డు నంబర్ 16 నుండి 29 & 35 నుండి 37 వరకు వార్డులు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (112) : అనంత నారాయణ్ జెనా (బీజేడీ) [2]
- 2014: (112) : బిజయ కుమార్ మొహంతి (బీజేడీ) [3]
- 2009: (112) : బిజయ కుమార్ మొహంతి (బీజేడీ) [4]
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]2019 ఒడిశా శాసనసభ ఎన్నికలు: భువనేశ్వర్ సెంట్రల్ (మధ్య) | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | అనంత నారాయణ్ జెనా | 54,022 | 53.4 | 0.31 | |
బీజేపీ | జగన్నాథ ప్రధాన్ | 42,580 | 42.09 | 12.38 | |
కాంగ్రెస్ | రాజీబ్ పట్నాయక్ | 2,746 | 2.71 | 9.54 | |
మెజారిటీ | 11,442 | ||||
పోలింగ్ శాతం | 1,03,432 | 43.33 | |||
2014 ఎన్నికల ఫలితం
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, భువనేశ్వర్ సెంట్రల్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | బిజయ కుమార్ మొహంతి | 50,107 | 53.71 | 7.18 | |
బీజేపీ | జగన్నాథ ప్రధాన్ | 27,718 | 29.71 | 14.71 | |
కాంగ్రెస్ | శువేందు మొహంతి | 11,429 | 12.25 | 2.84 | |
ఆప్ | రంజన్ కుమార్ దాస్ | 1,251 | 1% | - | |
ఆమ ఒడిశా పార్టీ | గీతాంజలి బక్షి | 710 | 0.60% | - | |
AIFB | దేబి ప్రసాద్ ప్రస్తీ | 220 | 0.20% | - | |
OJM | జయదర్శి నాయక్ | 180 | 0.10% | - | |
స్వతంత్ర | హరిహర దేవు | 139 | 0.10% | - | |
SKD | లలిత్ మోహన్ పట్నాయక్ | 112 | 0.10% | - | |
సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ | అనితా మంజరి సమల్ | 99 | 0.10% | - | |
స్వతంత్ర | సుభాష్ చంద్ర చౌ పట్నాయక్ | 82 | 0.08% | - | |
ప్రౌటిస్ట్ బ్లాక్, ఇండియా | పీతాంబర్ భుయాన్ | 71 | 0.07% | - | |
తృణమూల్ కాంగ్రెస్ | సంగ్రామ్ కేశరి పట్నాయక్ | 62 | 0.06% | - | |
ఎస్పీ | సుదర్శన్ ప్రధాన్ | 55 | 0.05% | - | |
CPI (ML) రెడ్ స్టార్ | శిఖర భోయ్ | 41 | 0.04% | - | |
నోటా | ఏదీ లేదు | 1009 | 0.08% | - | |
పోలింగ్ శాతం | 93,285 | 41.96% | |||
నమోదైన ఓటర్లు |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent Retrieved 9 October 2017
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Statistical Report on General Election, 2014 to the Legislative Assembly of Orissa". Election Commission of India. Retrieved 6 October 2021.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
14925