భవానీపట్న శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భవానీపట్న
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాకలహండి జిల్లా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
నియోజకర్గ సంఖ్య80
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభకలహండి

భవానీపట్న శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కలహండి లోక్‌సభ నియోజకవర్గం, కలహండి జిల్లా పరిధిలో ఉంది. భవానీపట్న నియోజకవర్గ పరిధిలో భవానీపట్న బ్లాక్‌లోని 25 గ్రామ పంచాయతీలు మాదిగూడ, చాహగావ్, కర్లపాడు, ఛెలియామల్, కలాం, కర్లగూడ, తుపాదార్, దాద్‌పూర్, దేయ్‌పూర్, గుడియాలిపదర్, కమ్‌థాన, కులియామల్, గండ్-బరాజ్‌హోలా, మేదినీపూర్, సీన్‌పూర్, పాల్దేరియా, సీన్‌పూర్, కెందుపతి, గురుజంగ్, బోర్భాటా, డుమురియా, అర్టల్, పలానా, కేసింగ బ్లాక్‌లోని 17 గ్రామ పంచాయతీలు అధముండా, బల్సి, బోరియా, చాంచర్, దేవగావ్, ఫటక్మాల్, గైగావ్, గోకులేశ్వర్, కండెల్, కికియా, కుందబంధ, లైతార, నాసిగాన్, ఉత్కెలా ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 1951 : (18) : జె. సి . సింగ్ దేవ్ (గణతంత్ర పరిషత్)
  • 1957: (26) : కరుణాకర్ భోయ్ (గణతంత్ర పరిషత్)
  • 1957: (బై పోల్) : CS ప్రధాన్ (గణతంత్ర పరిషత్)
  • 1961: (34) : అంచల్ మాఝీ ( గణతంత్ర పరిషత్ )
  • 1967: (93) : దయానిధి నాయక్ (కాంగ్రెస్)
  • 1971: (93) : దయానిధి నాయక్ ( జన కాంగ్రెస్ )
  • 1974: (99) : జగమోహన్ నాయక్ ( స్వతంత్ర పార్టీ )
  • 1977: (99) : దయానిధి నాయక్ (కాంగ్రెస్)
  • 1980: (99) : దయానిధి నాయక్ (కాంగ్రెస్)
  • 1985: (99) : భక్త చరణ్ దాస్ ( జనతా పార్టీ )
  • 1990: (99) : అజిత్ దాస్ (జనతాదళ్)
  • 1995: (99) : ప్రదీప్త కుమార్ నాయక్ (బిజెపి)
  • 1995: (99) : ప్రదీప్త కుమార్ నాయక్ (బిజెపి)
  • 2000: (99) : ప్రదీప్త కుమార్ నాయక్ (బీజేపీ)
  • 2004: (99) : ప్రదీప్త కుమార్ నాయక్ ( బీజేపీ )
  • 2009: (80) : దుస్మంత నాయక్ (కాంగ్రెస్) [3]
  • 2014: (80) : అనమ్ నాయక్ (బిజెడి) [4]
  • 2019: (80) : ప్రదీప్త కుమార్ నాయక్ (బీజేపీ) [5]

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.