రఘునాథ్‌పాలి శాసనసభ నియోజకవర్గం
Appearance
రఘునాథ్‌పాలి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 21°49′12″N 84°9′36″E |
రఘునాథ్‌పాలి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. రఘునాథ్‌పాలి నియోజకవర్గ పరిధిలో రూర్కెలా టౌన్‌షిప్, లతికత బ్లాక్‌లోని ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]రఘునాథ్‌పాలి నియోజకవర్గానికి 1974 నుండి 2019 వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]
- 2019: (11) : సుబ్రత్ తరాయ్ (బీజేడీ) [4]
- 2014: (11) : సుబ్రత్ తరాయ్ (బీజేడీ) [5]
- 2009: (11) : సుబ్రత్ తరాయ్ (బీజేడీ) [6]
- 2004: (140) : హలు ముండారి (జేఎంఎం)
- 2004: (140) : శంకర్ ఓరం (బీజేపీ)
- 1995: (140) : మన్సిద్ ఎక్కా (జేఎంఎం)
- 1990: (140) : రబీ దేహూరి ( జనతాదళ్ )
- 1985: (140) : ఫ్రిదా టోప్నో ( కాంగ్రెస్ )
- 1980: (140) : నెల్సన్ సోరెంగి ( కాంగ్రెస్ -1)
- 1977: (140) : రబీ దేహూరి ( జనతా పార్టీ )
- 1974: (140) : అగాపిత్ లక్రా ( కాంగ్రెస్ )
ఎన్నికల ఫలితం
[మార్చు]2019
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, రఘునాథపాలి | ||||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | ||
బీజేడీ | సుబ్రత్ తారాయ్ | 44,815 | 40.99 | 5.46 | ||
బీజేపీ | జగబంధు బెహరా | 40,131 | 36.71 | 5.44 | ||
కాంగ్రెస్ | ప్రశాంత కుమార్ సేథి | 20,026 | 18.32 | 4.53 | ||
ఆప్ | సునీల్ కరువా | 1,149 | 1.05 | 0.26 | ||
ఆప్ | అంజలి బంక్రా | 436 | 0.4 | - | ||
KJD | బిశ్వకర్మ బ్యాగ్ | 399 | 0.36 | - | ||
స్వతంత్ర | జయ కృష్ణ మహానందియా | 331 | 0.3 | - | ||
స్వతంత్ర | మహేంద్ర కుంభార్ | 547 | 0.5 | - | ||
స్వతంత్ర | ఖేత్రా మోహన్ మసంత్ | 535 | 0.49 | - | ||
నోటా | పైవేవీ కాదు | 955 | 0.87 | - | ||
మెజారిటీ | 4684 | 4.28 | ||||
పోలింగ్ శాతం | 109324 | 61.4 |
2014
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, రఘునాథపాలి | ||||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | ||
బీజేడీ | సుబ్రత్ తారాయ్ | 49,074 | 46.45 | 1.26 | ||
బీజేపీ | జగబంధు బెహరా | 33,033 | 31.27 | 9.53 | ||
కాంగ్రెస్ | గజేంద్ర టాంటీ | 14,566 | 13.79 | 7.95 | ||
సమతా క్రాంతి దళ్ | గోపాల్ దాస్ | 3,177 | 3.01 | - | ||
స్వతంత్ర | రాజ్ కిషోర్ భంజా | 1,639 | 1.55 | - | ||
ఆప్ | లాల్మాన్ సునా | 1,385 | 1.31 | 2.66 | ||
KOKD | ఉగ్రేసన్ పాత్ర | 363 | 0.34 | 0.41 | ||
స్వతంత్ర | బాబూలాల్ బడైక్ | 345 | 0.33 | - | ||
ఆమ ఒడిశా పార్టీ | కృష్ణ చంద్ర స్వైన్ | 268 | 0.25 | - | ||
హిందుస్థాన్ నిర్మాణ్ దళ్ | బిద్యాధర్ పాండవ్ | 267 | 0.25 | - | ||
నోటా | ఏదీ లేదు | 1,523 | 1.44 | - | ||
మెజారిటీ | 16,041 | 15.18 | ||||
పోలింగ్ శాతం | 1,05,640 | 65.97 | ||||
నమోదైన ఓటర్లు | 1,60,138 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351