పర్లాకిమిడి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పర్లాకిమిడి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 18°46′48″N 84°5′24″E |
పర్లాకిమిడి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గజపతి జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో పర్లాకిమిడి, కాశీనగర, పర్లాకిమిడి బ్లాక్, గుమ్మా బ్లాక్, కాశీనగర బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (137) : కె. నారాయణరావు (బిజెపి ) [3]
- 2014: (137) : కెంగం సూర్యారావు ( కాంగ్రెస్) [4]
- 2009: (137) : కె. నారాయణరావు (బిజెడి)
- 2004: (79) : త్రినాథ్ సాహు (కాంగ్రెస్)
- 2000: (79) : త్రినాథ్ సాహు (కాంగ్రెస్)
- 1995: (79) : త్రినాథ్ సాహు (స్వతంత్ర)
- 1990: (79) : దారపు లచ్చన నాయుడు ( జనతాదళ్ )
- 1985: (79) : త్రినాథ్ సాహు (కాంగ్రెస్)
- 1980: (79) : బిజోయ్ కుమార్ జెనా (స్వతంత్ర)
- 1977: (79) : బిజోయ్ కుమార్ జెనా (స్వతంత్ర)
- 1974: (79) : నల్ల కుర్మునాయకులు ( ఉత్కల్ కాంగ్రెస్ )
- 1971: (75) : గంగాధర్ మడి ( స్వతంత్ర పార్టీ )
- 1967: (75) : నల్ల కుర్మునాయకులు (కాంగ్రెస్)
- 1961: (13) : నల్ల కుర్మునాయకులు (కాంగ్రెస్)
- 1957: (10) : నల్ల కుర్మునాయకులు (స్వతంత్ర)
- 1951 : (106) : జగన్నాథ్ మిశ్రా (కమ్యూనిస్ట్)
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేపీ | కె. నారాయణరావు | 52415 | 35.92% | ||
స్వతంత్ర | త్రిరూపి పాణిగ్రాహి | 37080 | 25.41% | ||
బీజేడీ | కల్యాణి గజపతి | 26645 | 18.26% | ||
కాంగ్రెస్ | కె. సూర్యారావు | 24040 | 16.47% | ||
నోటా | పైవేవీ కాదు | 1944 | 1.33% | ||
స్వతంత్ర | కేదార్ సబర్ | 1572 | 1.08% | ||
బీఎస్పీ | గౌరీ శంకర్ మహానందియా | 1133 | 0.78% | ||
SKD | సునీల్ కుమార్ పట్నాయక్ | 1098 | 0.75% | ||
మెజారిటీ | 15335 | ||||
పోలింగ్ శాతం | 69.27% |
2014 ఎన్నికల ఫలితాలు
[మార్చు]2014 విధానసభ ఎన్నికలు, పర్లాకిమిడి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | కెంగం సూర్యారావు | 61,014 | 45.1 | 6.5 | |
బీజేడీ | కోడూరు నారాయణరావు | 59,595 | 44.1 | -7 | |
బీజేపీ | త్రిపాటి నాయక్ | 6,938 | 5.1 | -0.74 | |
స్వతంత్ర | కేదార్ షబర్ | 1370 | 1 | ||
సీపీఐ (ఎం) | లాలిశెట్టి రాంగోపాల్ రావు | 1,239 | 0.91 | ||
ఒడిశా జనమోర్చా | అమిత్ కుమార్ పట్నాయక్ | 874 | 0.6 | ||
ఆప్ | సిసిర్ కుమార్ భంజ సమంత | 579 | 0.32 | ||
తృణమూల్ కాంగ్రెస్ | సుజిత్ ప్రధాన్ | 533 | 0.3 | ||
ఆమ ఒడిశా పార్టీ | సబితా సాహుకార్ | 464 | 0.3 | ||
సిపిఐ (ఎంఎల్) ఎల్ | త్రినాథ్ పాండా | 446 | 0.3 | ||
సమంత క్రాంతి దళ్ | మీనాకేతన్ జెన్నా | 401 | 0.29 | ||
నోటా | పైవేవీ కాదు | 1548 | 1.15 | - | |
మెజారిటీ | 1,419 | 1.05 | |||
పోలింగ్ శాతం | 1,35,001 | 70.03 | 6.31 | ||
నమోదైన ఓటర్లు | 1,92,782 |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ News18 (2019). "Paralakhemundi Assembly Election Results 2019 Live: Paralakhemundi Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.