Jump to content

దేవ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం (ఒడిశా)

వికీపీడియా నుండి
దేవ్‌ఘర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాదేవగఢ్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
నియోజకర్గ సంఖ్య19
రిజర్వేషన్జనరల్
లోక్‌సభసంబల్‌పూర్

దేవ్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, దేవగఢ్ జిల్లా పరిధిలో ఉంది. దేవ్‌ఘర్ నియోజకవర్గ పరిధిలో దేబాగర్, తిలీబానీ బ్లాక్, బార్కోట్ బ్లాక్, రియల్ బ్లాక్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
  • 2019: (19) : సుభాష్ చంద్ర పాణిగ్రాహి (బీజేపీ) [3]
  • 2014: (19) : నితేష్ గంగా దేబ్ (బీజేపీ) [4]
  • 2009: (19) : సంజీబ్ కుమార్ ప్రధాన్ (బీజేడీ) [5]
  • 2004: (134) : నితేష్ గంగా దేబ్ (కాంగ్రెస్)
  • 2000: (134) : సుభాష్ చంద్ర పాణిగ్రాహి (బీజేపీ)
  • 1995: (134) : ప్రదీప్త గంగా దేవ్ ( జనతా దళ్ )
  • 1990: (134) : ప్రదీప్త గంగా దేవ్ (జనతా దళ్)
  • 1985: (134) : రాజ్‌కిషోర్ ప్రధాన్ (కాంగ్రెస్)
  • 1980: (134) : అశ్విని కుమార్ బెహెరా (కాంగ్రెస్-I)
  • 1977: (134) : భానుగాంగ్ త్రిభుబన్ దేవ్ ( జనతా పార్టీ )
  • 1974: (134) : భానుగాంగ్ త్రిభుబన్ దేవ్ ( స్వతంత్ర పార్టీ )
  • 1971: (120) : భానుగాంగ్ త్రిభుబన్ దేవ్ (స్వతంత్ర పార్టీ)
  • 1967: (120) : భానుగాంగ్ త్రిభుబన్ దేవ్ (స్వతంత్ర పార్టీ)
  • 1961: (58) : జయదేబ్ ఠాకూర్ ( గణతంత్ర పరిషత్ )
  • 1957: (40) : జయదేబ్ ఠాకూర్ (గణతంత్ర పరిషత్), జ్యోతిమంజరి దేబీ (గణతంత్ర పరిషత్)

మూలాలు

[మార్చు]
  1. ↑ Assembly Constituencies and their Extent
  2. ↑ Seats of Odisha
  3. ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351