అట్టబిరా శాసనసభ నియోజకవర్గం
అట్టబిరా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం , బర్గఢ్ జిల్లా పరిధిలో ఉంది. అట్టబిరా నియోజకవర్గ పరిధిలో అత్తబిర, అత్తబిర బ్లాక్, భేడెన్ బ్లాక్ ఉన్నాయి.[ 1] [ 2] మేల్చముండా నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానం 2009లో అట్టబిరా నియోజకవర్గంగా నూతనంగా ఏర్పడింది.[ 3]
2019 విధానసభ ఎన్నికలు, అట్టబిరా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
స్నేహాంగిని ఛురియా
84010
4.06
బీజేపీ
మిలన్ సేథ్
61614
35.92
14.15
కాంగ్రెస్
నిహార్ రంజన్ మహానంద్
21511
15.94
బీఎస్పీ
రవీంద్ర మేఘా
1641
0.17
పశ్చిమాంచల్ వికాస్ పార్టీ
లక్ష్మణ్ కుమార్ భోయ్
1112
0.65
0.22
నోటా
పైవేవీ కాదు
1639
0.96
-
మెజారిటీ
22396
13.05
2014 ఒడిశా శాసనసభ ఎన్నికలు: అట్టబిరా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
స్నేహాంగిని ఛురియా
69,602
15.97
కాంగ్రెస్
నిహార్ రంజన్ మహానంద
44,128
28.48
11.17
బీజేపీ
మిలన్ సేథ్
33,735
21.77
12.89
AAP
ఉపేంద్ర సేథ్
2,521
-
బీఎస్పీ
మధబి దేహూరియా
1,233
0.79
2.37
LGGP
అర్జున్ నాగ్
790
0.5
-
AITC
కుమార్ బెహెరా
757
0.48
-
పశ్చిమాంచల్ వికాస్ పార్టీ
చంద్రమణి కుంభార్
668
0.43
-
నోటా
పైవేవీ కాదు
1,509
0.97
-
మెజారిటీ
25,474
2009 విధానసభ ఎన్నికలు, అట్టబిరా
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
కాంగ్రెస్
నిహార్ రంజన్ మహానంద
49,396
39.65
బీజేడీ
స్నేహాంగిని ఛురియా
36,067
28.95
స్వతంత్ర
మిలన్ సేథ్
16,308
13.09
బీజేపీ
బిపిన్ భూసాగర్
11,066
8.88
బీఎస్పీ
ముక్తేశ్వర్ మెహెర్
3,932
3.16
ఎస్పీ
ప్రేమ్‌రాజ్ నియాల్
3,462
2.78
స్వతంత్ర
చమర్ మహానంద
1,226
0.98
స్వతంత్ర
బ్రజ మోహన్ కలెట్
1,122
0.9
RPI (A)
ప్రేమానంద కన్హర్
1,016
0.82
మెజారిటీ
13,329
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు