నిమాపరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిమపారా
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాపూరి జిల్లా
బ్లాక్స్నిమపాడ, గోప్
ఓటర్ల సంఖ్య2,19,586 [1]
ముఖ్యమైన పట్టణాలునిమపాడ
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1961
పార్టీబీజేడీ
ఎమ్మెల్యేసమీర్ రంజన్ దాస్
నియోజకవర్గం సంఖ్యా106
లోక్‌సభ నియోజకవర్గంజగత్ సింగ్ పూర్

నిమపారా (Sl. No.: 106) ఒడిశాలోని పూరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[2] ఈ నియోజకవర్గంలో నిమపాడ, నిమపాడ బ్లాక్, గోప్ బ్లాక్‌లోని 14 గ్రామ పంచాయతీలు (నుఖోలమర, రహంగోరడ, ఆంధ్ర ఇచ్ఛాపూర్, గణేశ్వర్‌పూర్, గోప్, బేడాపూర్, బడాతర, నాగపూర్, బంటలిగ్రామ్, బనియాసాహి, ఎరబంగా, కువాన్‌పాడ, పాయరా) ఉన్నాయి. [3] [4]

నిమపారా నియోజకవర్గంకు 1961 నుండి  2019 వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.[5] [6]

శాసనసభకు ఎన్నికైన సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "CONSTITUENCY-WISE ELECTOR INFORMATION" (PDF). Election Commission of India. Retrieved 16 March 2014.
  2. "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 15 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014. Constituency: Nimapara (106) District: Puri
  3. Assembly Constituencies and their Extent
  4. Seats of Odisha
  5. "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
  6. "Nimapara Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Archived from the original on 15 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014.