2024 ఒడిశా శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2024 ఒడిశా శాసనసభ ఎన్నికలు

← 2019 By June 2024 2029 →
← Odisha Legislative Assembly#Members of Legislative Assembly

All 147 seats in the Odisha Legislative Assembly
మెజారిటీ కోసం 74 సీట్లు అవసరం
అభిప్రాయ సేకరణలు
 
NaveenPatnaik.jpg
Jayanarayan_Mishra.jpg
Sarat_Pattnayak_(cropped).jpg
Leader Naveen Patnaik Jayanarayan Mishra Sarat Pattanayak
Party BJD భాజపా INC
Leader since 1996 2022 2022
Leader's seat Hinjili Sambalpur TBA
Last election 44.71%, 112 seats 32.49%, 23 seats 16.12%, 9 seats
Current seats 114 22 9

Assembly constituencies of Odisha

ఎన్నికలకు ముందు Incumbent Chief Minister

Naveen Patnaik
BJD



2024 ఒడిశా శాసనసభ ఎన్నికలు శాసనసభలోని మొత్తం 147 మంది సభ్యులను ఎన్నుకోవడానికిలో ఏప్రిల్, మే 2024లో ఎన్నికలు జరుగుతాయి.[1] [2] [3]

నేపథ్యం[మార్చు]

ఒడిశా శాసనసభ పదవీకాలం 2024 జూన్ 24తో ముగియనుంది. [4] గతంలో 2019 ఏప్రిల్‌లో ఒడిశా శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2019 ఒడిశా శాసనసభ ఎన్నికల తరువాత, బిజూ జనతాదళ్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు. [5]

ఎన్నికలషెడ్యూల్[మార్చు]

ఎన్నికల కార్యక్రమాలు షెడ్యూలు
నోటిఫికేషన్ తేదీ TBD
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ TBD
నామినేషన్ పరిశీలన TBD
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ TBD
పోలింగ్ తేదీ TBD
ఓట్ల లెక్కింపు తేదీ TBD

పార్టీలు పొత్తులు[మార్చు]

పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన సీట్లు
బిజు జనతా దళ్ నవీన్ పట్నాయక్ TBD
భారతీయ జనతా పార్టీ జయనారాయణ మిశ్రా TBD
భారత జాతీయ కాంగ్రెస్ శరత్ పట్నాయక్ TBD
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అలీ కిషోర్ పట్నాయక్ TBD
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభయ్ సాహు TBD

మూలాలు[మార్చు]

  1. "BJP starts work for Mission 120 in 2024". The New Indian Express. Retrieved 2021-05-23.
  2. "Odisha Next Big State in BJP Conquer East Policy But It Must Manoeuvre Tricky Equation with Patnaik". www.news18.com. 2021-05-04. Retrieved 2021-05-23.
  3. "BJP will form govt in Odisha in 2024, J P Nadda tells supporters: Bhubaneswar The Times of India". The Times of India. Nov 18, 2020. Retrieved 2021-05-23.
  4. "Terms of the Houses". Election Commission of India. Retrieved 25 June 2022.
  5. "Naveen Patnaik takes oath as Odisha CM for fifth consecutive term". The Hindu Business Line. 29 May 2019. Retrieved 25 June 2022.

వెలుపలి లంకెలు[మార్చు]