మోహన్ చరణ్ మాఝీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహన్ చరణ్ మాఝీ
మోహన్ చరణ్ మాఝీ


Taking office
2024 జూన్ 12
గవర్నరు రఘు బోర్ దాస్
డిప్యూటీ కనక్ వర్ధన్ సింగ్
Succeeding నవీన్ పట్నాయక్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు అభిరామ్ నాయక్
నియోజకవర్గం కియోంజర్ శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2000 – 2009
ముందు జోగేంద్ర నాయక్
నియోజకవర్గం కియోంజర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1972-01-06) 1972 జనవరి 6 (వయసు 52)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రియాంక మరండి
నివాసం ఒడిశా, భారతదేశం
వృత్తి సామాజిక కార్యకర్త రాజకీయ నాయకుడు

మోహన్ చరణ్ మాఝీ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మోహన్ చరణ్ మాఝీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో కియోంజర్ (ఒడిశా శాసనసభ నియోజకవర్గం) నుండి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. మోహన్ చరణ్ మాఝీ 2000 నుండి 2009 వరకు కియోంజర్‌ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. [1] [2] [3] [4]

మోహన్ చరణ్ మాఝీ 2024 ఒడిశా శాసనసభ ఎన్నికలలో కియోంజర్ ) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. మొహన్ చరణ్ మాఝీ బీజేడీ అభ్యర్థిపై 11577 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

జూన్ 11, 2024 న, అతను ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డాడు.

మూలాలు

[మార్చు]
  1. "Profile of Mohan Charan Majhi, Keonjhar, Odisha Vidhan Sabha Constituency, Odisha". odishahelpline.com.
  2. ""An Outlier in Poll Challenge": Mohan Charan Majhi". Archived from the original on 9 July 2019. Retrieved 9 July 2019.
  3. "Health Minister Orders Probe Into 'Misbehaviour' Towards MLA By Hospital". Archived from the original on 9 July 2019. Retrieved 9 July 2019.
  4. BJP appoints Bishnu Sethi as Deputy leader, Mohan Majhi as Chief whip