ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలో ప్రస్తుతం పాలనలో ఉన్న పార్టీలు

గణతంత్ర భారతంలో ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా ఉంటాడు, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నర్ అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు. ఆ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానం పంపుతాడు, అలా గెలుపొందిన పార్టీ లేదా కూటమి యొక్క నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అలాగే వివిధ శాఖలకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తాడు. ప్రభుత్వం ఏర్పరచిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు.

ప్రస్తుతం జమ్మూ & కాశ్మీర్ మినహాయించి  రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలకు అనగా 30 మంది భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులు గా ఉన్నారు. వీరిలో   ఏకైక మహిళా ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ.  2000 మార్చి  5 నుండి   ఐదు సార్లు ముఖ్యమంత్రిగా 21సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ పదవిని అత్యధిక కాలంగా చేపడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అత్యదికంగా 7 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

జాబితా[మార్చు]

రాష్ట్రం పేరు చిత్రం భాద్యతలు చేపట్టిన తేదీ
(పదవి కాలం)
పార్టీ[lower-alpha 1] మినిస్ట్రీ మూలం
ఆంధ్రప్రదేశ్
(జాబితా)
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
Ys jagan

(4 సంవత్సరాలు, 184 రోజులు)
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్ [1]
అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు
(7 సంవత్సరాలు, 136 రోజులు)
భారతీయ జనతా పార్టీ ఖండూ [2][3]
అస్సాం హిమంత బిశ్వ శర్మ
(2 సంవత్సరాలు, 204 రోజులు)
భారతీయ జనతా పార్టీ శర్మ [4][5]
బీహార్ నితీష్ కుమార్
(8 సంవత్సరాలు, 281 రోజులు)
జనతా దళ్(యునైటెడ్) కుమార్ [6]
ఛత్తీస్‌గఢ్ భూపేష్ బాఘేల్
(4 సంవత్సరాలు, 348 రోజులు)
భారత జాతీయ కాంగ్రెస్ బఘెల్ [7]
ఢిల్లీ అరవింద్ కేజ్రివాల్
(8 సంవత్సరాలు, 289 రోజులు)
ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ III [8]
గోవా ప్రమోద్ సావంత్
(4 సంవత్సరాలు, 256 రోజులు)
భారతీయ జనతా పార్టీ సావంత్ [9]
గుజరాత్ భూపేంద్రభాయ్ పటేల్
(2 సంవత్సరాలు, 79 రోజులు)
భారతీయ జనతా పార్టీ రూపానీ II [10]
హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్‌
(9 సంవత్సరాలు, 35 రోజులు)
భారతీయ జనతా పార్టీ ఖట్టర్ II [11]
హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుఖు
(354 రోజులు)
భారత జాతీయ కాంగ్రెస్ సుఖు [12]
జార్ఖండ్ హేమంత్ సోరెన్‌
(3 సంవత్సరాలు, 336 రోజులు)
జార్ఖండ్ ముక్తి మోర్చా సొరేన్ II [13]
కర్ణాటక బ‌స‌వ‌రాజు బొమ్మై
(2 సంవత్సరాలు, 125 రోజులు)
భారతీయ జనతా పార్టీ బొమ్మై [14]
కేరళ పిన‌ర‌యి విజ‌య‌న్
(7 సంవత్సరాలు, 189 రోజులు)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) విజయన్ II [15]
మధ్య ప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్
(3 సంవత్సరాలు, 252 రోజులు)
భారతీయ జనతా పార్టీ చౌహన్ IV [16]
మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే
(4 సంవత్సరాలు, 2 రోజులు)
శివసేన [17]
మణిపూర్ ఎన్ బీరెన్ సింగ్
(6 సంవత్సరాలు, 260 రోజులు)
భారతీయ జనతా పార్టీ సింగ్ [18]
మేఘాలయ కొన్రాడ్ సంగ్మా
(5 సంవత్సరాలు, 269 రోజులు)
నేషనల్ పీపుల్స్ పార్టీ సంగ్మా [19]
మిజోరాం జోరంతంగ
(4 సంవత్సరాలు, 350 రోజులు)
మిజో నేషనల్ ఫ్రంట్ జొరామాతంగా III [20]
నాగాలాండ్ నెయిఫియు రియో
(5 సంవత్సరాలు, 267 రోజులు)
జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ రియో IV [21]
ఒరిస్సా నవీన్ పట్నాయక్
(23 సంవత్సరాలు, 270 రోజులు)
బిజూ జనతా దళ్ పట్నాయక్ V [22]
పుదుచ్చేరి ఎన్ రంగస్వామి
(2 సంవత్సరాలు, 207 రోజులు)
అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) రంగస్వామి IV [23]
పంజాబ్ భగవంత్ మాన్
(1 సంవత్సరం, 259 రోజులు)
ఆమ్ ఆద్మీ పార్టీ
రాజస్థాన్ అశోక్ గెహ్లోట్
(4 సంవత్సరాలు, 348 రోజులు)
భారత జాతీయ కాంగ్రెస్ Gehlot III [24]
సిక్కిం ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌
(4 సంవత్సరాలు, 187 రోజులు)
సిక్కిం క్రాంతికారి మోర్చా తమంగ్ [25]
తమిళనాడు ఎం. కె. స్టాలిన్
(2 సంవత్సరాలు, 207 రోజులు)
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్టాలిన్ [26]
తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు
(9 సంవత్సరాలు, 181 రోజులు)
తెలంగాణ రాష్ట్ర సమితి కెసిఆర్ II [27]
త్రిపుర మాణిక్ సాహా
(1 సంవత్సరం, 199 రోజులు)
భారతీయ జనతా పార్టీ సాహా
ఉత్తర్ ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్
(6 సంవత్సరాలు, 256 రోజులు)
భారతీయ జనతా పార్టీ ఆదిత్యనాథ్ [28]
ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామీ 02021-07-04 4 జూలై 2021
(2 సంవత్సరాలు, 149 రోజులు)
భారతీయ జనతా పార్టీ ధామీ [29]
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ
(12 సంవత్సరాలు, 194 రోజులు)
అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ బెనర్జీ III [30]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Jagan Mohan Reddy takes oath as Andhra Pradesh CM Archived 4 జూన్ 2019 at the Wayback Machine". The Economic Times. Press Trust of India. 30 May 2019.
 2. "Pema Khandu sworn in as Chief Minister of Arunachal Pradesh Archived 13 జూలై 2019 at the Wayback Machine". The Hindu. 17 July 2016.
 3. "BJP forms govt in Arunachal Pradesh Archived 3 మార్చి 2018 at the Wayback Machine". The Hindu. 31 December 2016.
 4. "Himanta Biswa Sarma to be new Assam CM; credited as man behind BJP's surge in North East-Politics News , Firstpost". Firstpost. 2021-05-09. Retrieved 2021-05-10.
 5. "Himanta Biswa Sarma Swearing-in LIVE Updates: JP Nadda to Attend Oath-Taking Ceremony". www.news18.com (in ఇంగ్లీష్). 2021-05-10. Retrieved 2021-05-10.
 6. Kumar, Arun (27 July 2017). "Grand Alliance to NDA: Nitish Kumar changes partner, continues as Bihar CM". Hindustan Times (in ఇంగ్లీష్). Patna. Archived from the original on 27 July 2017. Retrieved 27 July 2017.
 7. "Bhupesh Baghel sworn in as Chief Minister of Chhattisgarh Archived 18 డిసెంబరు 2018 at the Wayback Machine". The Hindu. 17 December 2018.
 8. Smriti Kak Ramachandran, Shubhomoy Sikdar. "Kejriwal promises to make Delhi graft-free in 5 years Archived 3 మార్చి 2018 at the Wayback Machine". The Hindu. 14 February 2015.
 9. Murari Shetye. "Goa speaker Pramod Sawant succeeds Parrikar as CM Archived 19 మార్చి 2019 at the Wayback Machine" The Times of India. 19 March 2019.
 10. Mahesh Langa. "Vijay Rupani sworn in; Gujarat Cabinet bears Shah’s stamp Archived 7 ఆగస్టు 2016 at the Wayback Machine". The Hindu. 7 August 2016.
 11. Sarabjit Pandher. "Khattar sworn in Archived 3 మార్చి 2018 at the Wayback Machine". The Hindu. 26 October 2014.
 12. "Sukhwinder Singh Sukhu to be next Himachal CM, Mukesh Agnihotiri his deputy". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-12-10.
 13. Barik, Satyasundar (29 December 2019). "Hemant Soren takes oath as 11th Chief Minister of Jharkhand". The Hindu. Retrieved 29 December 2019.
 14. "Highlights: Yediyurappa takes oath as Karnataka CM; BJP will give a stable govt, says Amit Shah". Indian Express. 26 July 2019. Archived from the original on 26 July 2019. Retrieved 26 July 2019.
 15. C. Gouridasan Nair. "Pinarayi takes charge as Kerala Chief Minister Archived 25 మే 2016 at the Wayback Machine". The Hindu. 25 May 2016.
 16. Noronha, Rahul (23 March 2020). "BJP's Shivraj Singh Chouhan sworn in as Madhya Pradesh CM for fourth time". India Today (in ఇంగ్లీష్). Retrieved 23 March 2020.
 17. Vyas, Sharad (28 November 2019). "Uddhav Thackeray sworn in as Maharashtra Chief Minister; 6 Cabinet Ministers take oath". The Hindu (in Indian English). Archived from the original on 29 November 2019. Retrieved 29 November 2019.
 18. Isha Gupta. "BJP leader Biren Singh sworn in as Manipur Chief Minister Archived 15 మార్చి 2017 at the Wayback Machine". India Today. 15 March 2017.
 19. Shiv Sahay Singh. "Conrad Sangma sworn-in as Meghalaya CM Archived 6 మార్చి 2018 at the Wayback Machine". The Hindu. 6 March 2018.
 20. Rahul Karmakar. "Zoramthanga sworn in Mizoram Chief Minister Archived 18 డిసెంబరు 2018 at the Wayback Machine". The Hindu. 15 December 2018.
 21. Rahul Karmakar. "Neiphiu Rio takes charge as Nagaland Chief Minister again Archived 18 డిసెంబరు 2018 at the Wayback Machine". The Hindu. 8 March 2018.
 22. N. Ramdas. "Naveen Govt. installed Archived 11 మార్చి 2014 at the Wayback Machine". The Hindu. 6 March 2000.
 23. Stalin, J Sam Daniel; Ghosh, Deepshikha (22 February 2021). "Congress Loses Power In Puducherry, V Narayanasamy Resigns, Blames BJP". NDTV. Retrieved 22 February 2021.
 24. "Rajasthan: Gehlot, Pilot sworn in as CM, Deputy CM Archived 18 డిసెంబరు 2018 at the Wayback Machine". The Hindu. 17 December 2018.
 25. Shiv Sahay Singh. "P.S. Golay sworn in as Sikkim Chief Minister". The Hindu. 27 May 2019.
 26. "MK Stalin sworn in as Chief Minister of Tamil Nadu". The Hindu Business Line. 7 May 2021.
 27. K. Srinivas Reddy. "KCR sworn in; heads cabinet of 11 ministers Archived 6 జూన్ 2014 at the Wayback Machine". The Hindu. 2 June 2014.
 28. "Yogi Adityanath takes oath as Uttar Pradesh Chief Minister Archived 19 మార్చి 2017 at the Wayback Machine". The Hindu. 19 March 2017.
 29. {{cite news|url=https://timesofindia.indiatimes.com/india/uttarakhand-chief-minister-live-updates-tirath-singh-rawat-resigns-bjp-mlas-to-hold-meet-to-pick-new-cm-today/liveblog/84084876.cms
 30. "Mamata, 37 Ministers sworn in Archived 4 ఫిబ్రవరి 2014 at the Wayback Machine". The Hindu. 21 May 2011.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు