హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు[మార్చు]

# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 యశ్వంత్ సింగ్ పార్మర్ మార్చి 8, 1952 అక్టోబర్ 31, 1956 కాంగ్రెస్
2 రాష్ట్రపతి పాలన అక్టోబర్ 31, 1956 జూలై 1, 1963
3 యశ్వంత్ సింగ్ పార్మర్ జూలై 1, 1963 జనవరి 28, 1977 కాంగ్రెస్
4 రాంలాల్ జనవరి 28, 1977 జూన్ 22, 1977 కాంగ్రెస్
5 శాంత కుమార్ జూన్ 22, 1977 ఫిబ్రవరి 22, 1980 జనతా పార్టీ
6 రాంలాల్ ఫిబ్రవరి 22, 1980 ఏప్రిల్ 8, 1983 కాంగ్రెస్
7 వీరభద్ర సింగ్ ఏప్రిల్ 8, 1983 మార్చి 5, 1990 కాంగ్రెస్
8 శాంత కుమార్ మార్చి 5, 1990 డిసెంబర్ 3, 1993 కాంగ్రెస్
9 వీరభద్ర సింగ్ డిసెంబర్ 3, 1993 మార్చి 24, 1998 కాంగ్రెస్
10 ప్రేంకుమార్ ధుమాల్ మార్చి 24, 1998 మార్చి 6, 2003 భారతీయ జనతా పార్టీ
11 వీరభద్ర సింగ్ మార్చి 6, 2003 డిసెంబర్ 28, 2007 కాంగ్రెస్
12 ప్రేంకుమార్ ధుమాల్ డిసెంబర్ 29, 2007 డిసెంబరు 22. 2012 భారతీయ జనతా పార్టీ
13 వీరభద్ర సింగ్ డిసెంబర్ 26, 2012 ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]