వీరభద్ర సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరభద్ర సింగ్
వీరభద్ర సింగ్

వీరభద్ర సింగ్


హిమాచల్ ప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
25 డిసెంబర్ 2012 – 27 డిసెంబర్ 2017
ముందు ప్రేమ్ కుమార్ ధుమాళ్
తరువాత జై రామ్ ఠాకూర్
నియోజకవర్గం షిమ్లా గ్రామీణ
పదవీ కాలం
6 మార్చ్ 2003 – 30 డిసెంబర్ 2007
ముందు ప్రేమ్ కుమార్ ధుమాళ్
తరువాత ప్రేమ్ కుమార్ ధుమాళ్
నియోజకవర్గం రోహ్రు
పదవీ కాలం
3 డిసెంబర్ 1993 – 24 మార్చి 1998
ముందు శాంతా కుమార్
తరువాత ప్రేమ్ కుమార్ ధుమాళ్
నియోజకవర్గం రోహ్రు
పదవీ కాలం
8 ఏప్రిల్ 1983 – 5 మార్చి 1990
ముందు ఠాకూర్ రామ్ లాల్
తరువాత శాంతా కుమార్
నియోజకవర్గం రోహ్రు

శాసనసభ్యుడు
పదవీ కాలం
2017 – 2021
ముందు గోవింద్ రామ్ శర్మ
తరువాత సంజయ్ అవస్థి[1]
నియోజకవర్గం ఆర్కీ

కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
19 జనవరి 2011 – 26 జూన్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు దిన్షా పటేల్
తరువాత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి
పదవీ కాలం
28 మే 2009 – 18 జనవరి 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు రామ్ విలాస్ పాశ్వాన్
తరువాత బేణి ప్రసాద్ వర్మ

కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
సెప్టెంబర్ 1982 – ఏప్రిల్ 1983
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

కేంద్ర పర్యాటక , విమానాయ శాఖ మంత్రి
పదవీ కాలం
డిసెంబర్ 1976 – మార్చి 1977
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

వ్యక్తిగత వివరాలు

జననం (1934-06-23)1934 జూన్ 23
సరాహన్‌, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
మరణం 2021 జూలై 8(2021-07-08) (వయసు 87)[2][3]
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి రత్న కుమారి(1954-1983), ప్రతిభ సింగ్ (1985-)
సంతానం విక్రమాదిత్య సింగ్
నివాసం *పదం ప్యాలస్,రాంపూర్ , హిమాచల్ ప్రదేశ్,*హాలీ లాడ్జ్ ,సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
సంతకం వీరభద్ర సింగ్'s signature

వీరభద్ర సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. వీరభద్ర సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వీరభద్ర సింగ్ 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా 1962 ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. ఆయన 1967, 1971, 1980, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచాడు. ఆయన 1977 నుంచి 1980, 2012లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశాడు. వీరభద్ర సింగ్ 1983, 1985, 1990, 1993, 1998, 2003, 2007, 2012, 2017లో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1983 నుంచి 2017 వరకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

మరణం

[మార్చు]

వీరభద్ర సింగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2021 జూలై 8న ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Bye election to Vidhan Sabha Trends & Result November 2021 - Himachal Pradesh - Arki". Election Commission of India. Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  2. "Former 6 times Himachal Pradesh Chief Minister Virbhadra Singh passes away at 87". thehindu.com.
  3. "Himachal ex-CM Virbhadra Singh passes away at 87". Times of India. 8 July 2021. Retrieved 8 July 2021.
  4. TV9 Telugu (8 July 2021). "మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత.. చికిత్స పొందుతూ." Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)