జై రామ్ థాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జై రామ్ థాకూర్
JRThakur.jpg
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 6వ ముఖ్యమంత్రి
Assumed office
2017 డిసెంబర్ 27
గవర్నర్బండారు దత్తాత్రేయ
అంతకు ముందు వారువీరభద్ర సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1965-01-06) 6 January 1965 (age 57)
మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిసాధన థాకూర్
సంతానంచంద్రిక, ప్రియాంక
నివాసంతండి గ్రామం, మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
వెబ్‌సైట్himachal.nic.in/en-IN/chief-minister.html

జై రామ్ థాకూర్(ఆంగ్లం:Jai Ram Thakur)(జననం 1965 జనవరి 6) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

థాకూర్ మంది తుంగా ప్రదేశంలోని తండి గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. ఇతని తండ్రి జేతు రామ్ సుతారి పని చేసే వాడు, తల్లి బ్రికు దేవి. జై రామ్ థాకూర్ కురణిలోని ప్రాథమిక పాఠశాలలో తన విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆ తరువాత 1987లో వల్లభ్ ప్రభుత్వ పాఠశాల నుండి బి.ఏ పూర్తి చేసాడు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ చదువు పూర్తి చేసాడు.

కెరీర్[మార్చు]

థాకూర్ ఎబివిపిలో తన సహచారిగా ఉన్న సాధన థాకూర్ని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమార్తెలు.[2]

రాజకీయ నాయకునిగా[మార్చు]

థాకూర్ తన గ్రాడ్యుయేషన్లో ఉండగా ఎబివిపి కార్య కలాపాలలో పాల్గొనేవాడు.

మూలాలు[మార్చు]

  1. Yogendra, Kanwar (2017-12-24). "Jairam Thakur to take oath as Himachal Pradesh Chief Minister on December 27". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-06-23.
  2. "Jairam Thakur sworn-in as 14th CM of Himachal Pradesh | DD News". ddnews.gov.in. Retrieved 2021-06-23.