ఎన్ బీరెన్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్
ఎన్ బీరెన్ సింగ్


మణిపూర్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 మార్చి 15
గవర్నరు నజ్మా హెప్తుల్లాహ్
డిప్యూటీ వై జొయ్కుమార్ సింగ్
ముందు ఒకరం ఇబోబి సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-01-01) 1961 జనవరి 1 (వయస్సు 60)
ఇంఫాల్, మణిపూర్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు నేషనల్ డెమోక్రాటిక్ అలియాన్స్
జీవిత భాగస్వామి హియైను దేవి
సంతానం 3
పూర్వ విద్యార్థి మణిపూర్ యూనివర్సిటీ
వెబ్‌సైటు

నోంగ్తొంబమ్ బీరెన్ సింగ్(జననం 1961 జనవరి 1) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఫుట్బాల్ ఆటగాడు ఇంకా జర్నలిస్టు. ఇతను ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహస్తున్నాడు.[1][2]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

బీరెన్ సింగ్ 1961 జనవరి 1వ తారీఖున మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ పట్టణంలో జన్మించాడు.

కెరీర్[మార్చు]

బీరేం సింగ్ ప్రాంతీయ స్థాయిలో జరిగే ఆటపోటీలలో ఫుట్బాల్ ఆటగాడిలా తన కెరీర్ని ప్రారంభించాడు. ఆ క్రమంలోనే అతను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) కి ఎంపికయ్యాడు. ఆ తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి జర్నలిస్టుగా పని చేయడం మొదలెట్టాడు. 1992 నుండి మాతృ దినపత్రిక నహరోల్గి తౌడాంగ్ను అనే ప్రాజెక్టుకి 2001 వరకు సంపాదకుడిగా పనిచేశాడు.

రాజకీయ నాయకునిగా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Purkayastha, Debasree (2017-03-14). "Who is N. Biren Singh?". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-06-17.
  2. "9th Manipur Legislative Assembly (WHO's WHO)". web.archive.org. 2017-05-14. Retrieved 2021-06-17.