లాల్‌దుహోమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాల్‌దుహోమా
లాల్‌దుహోమా


పదవీ కాలం
8 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
గవర్నరు కంభంపాటి హరిబాబు
ముందు జోరంతంగ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు లాల్ థన్హావ్లా
నియోజకవర్గం సెర్చిప్
పదవీ కాలం
2008 – 2013
నియోజకవర్గం ఐజ్వాల్ వెస్ట్ 1
పదవీ కాలం
2003 – 2008
నియోజకవర్గం రాతు
పదవీ కాలం
1984–1989
ముందు ఆర్. రోతుమా
తరువాత సి. సిల్వెరా
నియోజకవర్గం మిజోరం లోక్‌సభ సభ్యుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1949-02-22) 1949 ఫిబ్రవరి 22 (వయసు 75)
తువల్పుయ్, మిజోరం
రాజకీయ పార్టీ జోరం పీపుల్స్ మూవ్‌మెంట్
జీవిత భాగస్వామి లియన్సైలోవి
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం ఐజ్వాల్, మిజోరం

లాల్‌దుహోమా మిజోరం రాష్ట్రానికి చెందిన మాజీ ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారి & రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2023 డిసెంబరు 08న మిజోరం 6వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

లాల్దుహోమా 1977 బ్యాచుకు చెందిన ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్‌) అధికారి. ఆయన గోవా, ఢిల్లీలో ఐపీఎస్‌గా, 1982లో మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌గా ఆఫీస‌ర్‌గా ప‌ని చేశారు. లాల్దుహోమా రాజ‌కీయాలకు ఆక‌ర్షితుడైన ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసి 1984లో మిజోరం నియోజకవర్గం నుండి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు.

మూలాలు[మార్చు]

  1. Mana Telangana (8 December 2023). "మిజోరం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణం". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
  2. Namaste Telangana (9 December 2023). "మిజోరం సీఎంగా లాల్‌దుహోమా". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.