మిజోరం లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
మిజోరం లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1972 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మిజోరాం |
అక్షాంశ రేఖాంశాలు | 23°21′36″N 92°0′0″E |
మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మిజోరాం రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మమిట్, కొలాసిబ్, ఐజాల్, చంఫై, సెర్ఛిప్, లంగ్‌లై, సైహ జిల్లాల పరిధిలో 40శాసనసభ నియోజకవర్గాలతో ఎస్.టి. రిజర్వడ్ నియోజకవర్గంగా ఏర్పడింది.
నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు
[మార్చు]# | పేరు | ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు)
కోసం రిజర్వ్ చేయబడింది |
జిల్లా | ఓటర్ల సంఖ్య
(2013) |
---|---|---|---|---|
1 | హచెక్ | ఎస్టీ | మమిట్ | 21,136 |
2 | దంప | 16,158 | ||
3 | మమిత్ | 19,739 | ||
4 | టుయిరియల్ | కోలాసిబ్ | 15,569 | |
5 | కోలాసిబ్ | 18,934 | ||
6 | సెర్లూయ్ | 16,627 | ||
7 | తువావల్ | ఐజాల్ | 14,922 | |
8 | చాల్‌ఫిల్ | 17,039 | ||
9 | తావి | 14,440 | ||
10 | ఐజ్వాల్ నార్త్ 1 | 20,216 | ||
11 | ఐజ్వాల్ నార్త్ 2 | 20,524 | ||
12 | ఐజ్వాల్ నార్త్ 3 | 17,181 | ||
13 | ఐజ్వాల్ తూర్పు 1 | జనరల్ | 20,168 | |
14 | ఐజ్వాల్ తూర్పు 2 | ఎస్టీ | 16,258 | |
15 | ఐజ్వాల్ వెస్ట్ 1 | 20,804 | ||
16 | ఐజ్వాల్ వెస్ట్ 2 | 18,563 | ||
17 | ఐజ్వాల్ వెస్ట్ 3 | 19,043 | ||
18 | ఐజ్వాల్ సౌత్ 1 | 19,938 | ||
19 | ఐజ్వాల్ సౌత్ 2 | 21,232 | ||
20 | ఐజ్వాల్ సౌత్ 3 | 17,619 | ||
21 | లెంగ్‌టెంగ్ | చంఫై | 16,016 | |
22 | టుయిచాంగ్ | 14,993 | ||
23 | చంపై నార్త్ | 16,858 | ||
24 | చంపై సౌత్ | 15,590 | ||
25 | తూర్పు తుయిపుయ్ | 13,825 | ||
26 | సెర్చిప్ | సెర్చిప్ | 15,906 | |
27 | టుయికుమ్ | 14,255 | ||
28 | హ్రాంగ్‌టుర్జో | 14,710 | ||
29 | దక్షిణ టుయిపుయ్ | లవంగ్‌త్లై | 13,604 | |
30 | లుంగ్లీ నార్త్ | 14,737 | ||
31 | లుంగ్లీ తూర్పు | 13,064 | ||
32 | లుంగ్లీ వెస్ట్ | 13,102 | ||
33 | లుంగ్లీ సౌత్ | 15,063 | ||
34 | తోరంగ్ | 12,339 | ||
35 | వెస్ట్ టుయిపుయ్ | 12,470 | ||
36 | తుయిచాంగ్ | లంగ్‌లై | 26,272 | |
37 | లవంగ్‌త్లై వెస్ట్ | 23,020 | ||
38 | లవంగ్‌త్లై ఈస్ట్ | 21,234 | ||
39 | సైహా | సైహా | 18,265 | |
40 | పాలక్ | 15,439 | ||
మొత్తం: | 686,872 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
1972 | సాంగ్లియానా | మిజో యూనియన్ | |
1977 | R. రోతుమా | స్వతంత్ర | |
1980 | |||
1984 | లాల్‌దుహోమా | కాంగ్రెస్ | |
1989 | సి. సిల్వెరా | ||
1991 | |||
1996 | |||
1998 | హెచ్. లాలుంగ్‌మునా | స్వతంత్ర | |
1999 | వనలాల్జావ్మా | ||
2004 | మిజో నేషనల్ ఫ్రంట్ | ||
2009 | సి.ఎల్. రువాలా | కాంగ్రెస్ | |
2014 | |||
2019[1] | సి. లాల్‌సంగా | మిజో నేషనల్ ఫ్రంట్ | |
2024 | రిచర్డ్ వన్‌లాల్‌మంగైహా |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.