రిచర్డ్ వన్‌లాల్‌మంగైహా
స్వరూపం
రిచర్డ్ వన్‌లాల్‌మంగైహా (జననం 3 ఆగస్టు 1978) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మిజోరం నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][1]
మూలాలు
[మార్చు]- ↑ "ZPM's Richard Vanlalhmangaiha Wins From Lone Lok Sabha Seat In Mizoram". Northeast Today. 4 June 2024.
- ↑ "Mizoram Election Result 2024 LIVE Updates Highlights: Richard Vanlalhmangaiha of ZPM Wins". News18. 4 June 2024.