Jump to content

మమిట్ జిల్లా

వికీపీడియా నుండి
మమిట్ జిల్లా
మిజోరాం పటంలో మమిట్ జిల్లా స్థానం
మిజోరాం పటంలో మమిట్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమిజోరాం
ముఖ్య పట్టణంమమిట్
Government
 • లోకసభ నియోజకవర్గాలుమిజోరాం
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం3,025 కి.మీ2 (1,168 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం86,364
 • జనసాంద్రత29/కి.మీ2 (74/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత84.93
 • లింగ నిష్పత్తి927
Websiteఅధికారిక జాలస్థలి

మిజోరాం రాష్ట్రం 8 జిల్లాలలో మమిట్ జిల్లా ఒకటి.

భౌగోళికం

[మార్చు]

మమిట్ జిల్లా ఉత్తరసరిహద్దులో అస్సాం రాష్ట్రానికి చెందిన హైల కండి జిల్లా, పడమర సరిహద్దులో ఉత్తర త్రిపుర జిల్లా, బంగ్లాదేశ్, దక్షిణ సరిహద్దులో లంగ్‌లై జిల్లా, తూర్పు సరిహద్దులో కొలాసిబ్ జిల్లా, ఐజ్‌వాల్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 3025.75 చ.కి.మీ. జిల్లా కేంద్రంగా మమిట్ పట్టణం ఉంది. [1]

విభాగాలు

[మార్చు]

మమిట్ జిల్లాలో 4 రీజనల్ డెవెలప్మెంట్ బ్లాకులు ఉన్నాయి. జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు (హాచెక్, దంప, మమిట్) ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 85,757
ఇది దాదాపు అండొర్రా దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 618 వ స్థానంలో ఉంది
1చ.కి.మీ జనసాంద్రత 29
2001-11 కుటుంబనియంత్రణ శాతం 37.56%
స్త్రీ పురుష నిష్పత్తి 927:1000
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 84.93%.[3]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1985లో మమిట్ జిల్లాలో 500 చ.కి.మీ వైశాల్యంలో దంపా టైగర్ రిజర్వ్ స్థాపించబడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. 198 Andorra 84,825 July 2011 est.
  3. census2011. "Mamit District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Mizoram. certificate". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.


వెలుపలి లింకులు

[మార్చు]