లంగ్‌లై జిల్లా
లంగ్‌లై జిల్లా | |
---|---|
![]() మిజోరాం పటంలో లంగ్‌లై జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | లంగ్‌లై |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మిజోరం లోకసభ నియోజకవర్గం |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
Area | |
• మొత్తం | 4,536 km2 (1,751 sq mi) |
Population (2001) | |
• మొత్తం | 1,61,428 |
• Density | 36/km2 (92/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 88.86 |
• లింగ నిష్పత్తి | 947 |
Website | అధికారిక జాలస్థలి |
మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో లంగ్‌లై జిల్లా ఒకటి. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లాకు రాష్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తిపు వచ్చింది. [1]
పేరువెనుక చరుత్ర[మార్చు]
జిల్లా కేంద్రం అయిన లంగ్‌లెయి కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. మిజోభాషలో లంగ్‌లే అంటే రాతివంతెన అని అర్ధం. త్లాంగ్ నదికి నాఘైష్ సమీపంలో ఉన్న ఉపనది మీద వంతెన వంటి శిలను చూసి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది.
భౌగోళికం[మార్చు]
లంగ్‌లై జిల్లాకు ఉత్తర సరిహద్దులో మమిట్ జిల్లా, ఐజాల్ జిల్లా, పడమట సరిహద్దులో బంగ్లాదేశ్ దక్షణ సరిహద్దులో లవంగ్‌త్లై జిల్లా ఆగ్నేయ సరిహద్దులో సైహ జిల్లా తూర్పున మయన్మార్ దేశం, ఆగ్నేయ సరిహద్దులో సెర్ఛిప్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 4538 చ.కి.మీ. లంగ్‌లై జిల్లాకు లంగ్‌లై కేంద్రంగా ఉంది.
విభాగం[మార్చు]
లంగ్‌లై జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది (హ్నాతియల్, లంగ్‌లై, త్లాంగ్). జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు (సౌత్ తుయిపుయి, లంగ్‌లై నార్త్, లంగ్‌లై, లంగ్‌లై తూర్పు, లంగ్‌లై వెస్ట్, లంగ్‌లై సౌత్ తోరంగ్, వెస్ట్ తుయిపుయి) ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 154,094 |
ఇది దాదాపు | సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [2] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 597 |
1చ.కి.మీ జనసాంద్రత | 36 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 17.64%. |
స్త్రీ పురుష నిష్పత్తి | 947:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 88.86%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
మూలాలు[మార్చు]
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Saint Lucia 161,557 July 2011 est.
- ↑ census2011. "Lunglei District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.
వెలుపలి లింకులు[మార్చు]
